Sunday, May 19, 2024
- Advertisement -

నితిన్ ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడంటే?

- Advertisement -
exclusive news about nithin love affair

టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకొని.. ఇండ‌స్ట్రీలో ల‌వ‌ర్ బాయ్‌గా ఎదిగి.. రిసెంట్ గా వ‌రుస సూపర్ హిట్స్ తో దూసుకెళ్తున్న హీరో నితిన్‌. ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నాకూడా త‌న‌దైన శైలి న‌ట‌న‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరోపై ఇటీవ‌ల కాలంలో ఊహించ‌ని వార్త‌లు ఫిల్మ్ న‌గ‌ర్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి..

అవేటంటే, మ‌న ల‌వ‌ర్ బాయ్ వెండితెర వెనుక చాలా సీక్రెట్‌గా ల‌వ్ ఎఫైర్ ర‌న్ చేస్తున్నాడ‌ట.. అయితే ఈ ల‌వ్ మ్యాట‌ర్ గురించి తెలియాలంటే మొద‌ట మ‌న‌కు అక్కినేని వారి ల‌వ్ మ్యాట‌ర్ గురించి తెలియాలి. ఎందుకంటే నితిన్ ల‌వ్ మ్యాట‌ర్ వెనుకున్న స్పెష‌ల్ సీక్రెట్ ఇదే.. 

మ‌న అక్కినేని బ్ర‌ద‌ర్స్ గ‌త కొంత‌కాలంగా ఘాడ‌మైన ప్రేమ‌లో మునిగితేలుతున్న సంగ‌తి తెలిసిందే. పెద్దోడు చైత‌న్య టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత మాయ‌లో ప‌డిపోతే, చిన్నోడు అఖిల్ ఓ ఫ్యాష‌న్ డిజైన‌ర్ ప్రేమ‌లో మునిగిపోయాడు. ప్ర‌స్తుతం పెళ్లికి సిద్ద‌ప‌డుతున్న ఈ ప్రేమ జంట‌లు క‌లిసి రూపుదిద్దిన మ‌రో కొత్త ప్రేమ జంటే మ‌న నితిన్ జంట‌. అఖిల్ ల‌వ‌ర్ శ్రేయ‌బోపాల్‌కు మంచి క్లోజ్ ఫ్రెండ్ అయిన ఓ బ‌డా బిజినెస్ మ్యాన్ కూతురు ప్రేమ‌లో ప‌డిపోయాడ‌ట మ‌న యంగ్ హీరో నితిన్‌. గ‌తకొంత కాలంగా సాగుతున్న ఈ ప్రేమ‌కు అండ‌గా నిలుస్తున్నార‌ట మ‌న అక్కినేని ప్రేమ జంట‌లు. ఇంత‌కాలం చాలా సీక్రెట్‌గా ర‌న్ అయిన ఈ ప్రేమ వ్య‌వ‌హారం ఇప్పుడు టాలీవుడ్ టౌన్‌కు లీక్ అవ‌టంతో ఎక్క‌డ చూసినా ఇదే టాపిక్ హైలెట్‌గా విన‌ప‌డుతుంది. మ‌రి ఈ ల‌వ్ టాపిక్‌ని మ‌న నితిన్ ఎలా డీల్ చేస్తాడో చూడాలి.

Related

  1. నితిన్ కి ఆఫర్ ఇచ్చిన అఖిల్!
  2. క్రికెట‌ర్ ల‌వ‌ర్‌ వ్య‌భిచారం చేస్తూ అడ్డంగా దొరికింది!
  3. పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చిన అక్కినేని హీరో!
  4. చైతూ ని చీట్ చేసిన సమంత!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -