Monday, April 29, 2024
- Advertisement -

కాజల్ అగర్వాల్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా ?

- Advertisement -

టాలీవుడ్ లో కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇప్పటికే కోట్లల్లో పారితోషకం తీసుకుంటుంది. కొన్ని సినిమాలకు అయితే రెండు కోట్ల వరకు పారితోషికం తీసుకుని యాక్ట్ చేసింది. ముంబయికి చెందిన వ్యాపారి గౌతమ్ కుచ్లు ను ఈమె పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా తెలిపిన విషయం తెలిసిందే.

ఈనెల 30వ తారీకున కుటుంబ సభ్యలు మరియు సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగబోతుంది. ఈ సమయంలో గౌతమ్ ఆస్తి గురించి అతడి వ్యాపారల గురించి వార్తలు వస్తున్నాయి. గౌతమ్ 2015 సంవత్సరం నుండి లైఫ్ స్టైల్ డిజైన్ కంపెనీ మరియు ఇంటీరియర్ వ్యాపారంను నిర్వహిస్తున్నారు. ఆయన వ్యక్తిగత వ్యాపారం విలువ 50 కోట్ల వరకు ఉంటుందని ముంబయికి చెందిన ఒక ఫైనాన్సియల్ వెబ్ సైట్ పేర్కొంది. వ్యాపారాలు, ఇతర ఆస్తులు కలుపుకుని మొత్తం 50 కోట్ల రూపాయలుగా నిర్థారించారు.

అయితే ఆయన ఫ్యామిలీ సభ్యుల పేరుతో భారీగానే ఆస్తులు ఉన్నాయట. వ్యక్తిగతంగా మాత్రం గౌతమ్ ఆస్తి ఖరీదు రూ.50 కోట్లుగా చెప్పుకుంటున్నారు. కాజల్ అగర్వాల్ ఆస్తితో పోలిస్తే గౌతమ్ ఆస్తి తక్కువేనట. కాజల్ తన సినిమాలు మరియు కమర్షియల్ పారితోషికాలతో బానే సంపాధించింది. దాదాపుగా 200కోట్ల వరకు సంపాధించిందట.

నాగార్జున మాటలు నన్ను బాధ కలిగించింది : స్వాతి దీక్షిత్

అల్లు అర్జున్ కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా ?

పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

స్కైప్‌కి పిలిచి.. డ్రెస్ విప్పమన్నాడు.. పోస్ట్ చేసిన సింగర్ చిన్మాయి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -