Friday, April 26, 2024
- Advertisement -

స్కైప్‌కి పిలిచి.. డ్రెస్ విప్పమన్నాడు.. పోస్ట్ చేసిన సింగర్ చిన్మాయి

- Advertisement -

సింగర్ చిన్మయి శ్రీపాదను మీటూ ఆరోపణలు చేయడం వల్ల కోలీవుడ్‌లోకి ఆమెను రాకుండా చేశారు. అయినా ఏ మాత్రం తగ్గకుండా నిలబడింది. వైరముత్తు, కార్తీక్, కైలాష్ ఖేర్ వంటి వారిపై చిన్మయి చాలా ఆరోపణలు చేసింది. సోఫియా అక్కర అనే సింగర్‌ చెప్పిన సంఘటనను చిన్మయి తాజాగా పోస్ట్ చేసింది.

సోఫియా అక్కర చెప్పిన కథనం ప్రకారం.. నాకు పద్దెనెమిదేళ్లు ఉన్నప్పుడు ఓ గొప్ప ప్లే బ్యాక్ సింగర్‌ను కలిసే అవకాశం వచ్చింది. ఆయన పాటలకు నేను ప్లే బ్యాక్ సింగర్‌ను. పైగా ఆయన చేసే పనిని ఆరాధిస్తాను అని చెప్పుకొచ్చింది. ఆయన స్కైప్ ఐడీ అడిగినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. అతనికి పెళ్లై పిల్లలు ఉన్నారు. వారు నాకన్న పెద్ద వారు. కానీ ఫస్ట్ స్కైప్ కాల్‌తోనే ఆయనపై ఉన్న గౌరవం మొత్తం పోయింది. కెమెరా మొత్తం బట్టలు విప్పేసి నగ్నంగా ఉండమని అన్నాడు.

నేను దెబ్బకు షాక్ అయ్యాను అని సోఫియా చెప్పుకొచ్చింది. ఎందుకు అలా అడుగుతున్నారని ప్రశ్నించాను. నేను మీడియాకు చెబుతాను అన్న భయం లేదా అని బెదిరించాను. అందుకు ఆయన నువ్వు చెప్పినా వారు నమ్మరు అని జవాబు ఇచ్చిడని సోఫియా చెప్పినట్టుగా చిన్మయి పేర్కొంది. ఈ ఘటన నా కళ్ళు తెరిపించింది. ఇంకా ఎలాంటి జరుగుతాయో అన్న వాటికి నన్ను ముందుగానే ప్రిపేర్ చేసిన ఘటన అది. ఎవరి చేతిలో ఫూల్ అవ్వకుండా చూసుకోండి అని సోఫియా పేర్కొంది.

గంగవ్వ కి చిరంజీవి భరోసా.. ఏంటి ఈ కథ ?

ఆర్తి అగర్వాల్‌ చనిపోవడానికి కారణం ఎవరో తెలుసా ?

సోనియా అగర్వాల్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

సీఎం జగన్ అనుకరిస్తూ స్కిట్.. ఫైర్ అయిన వైసీపీ ఫ్యాన్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -