Thursday, May 9, 2024
- Advertisement -

ఖడ్గం హీరోయిన్ కి.. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందో తెలుసా..?

- Advertisement -
Kim Sharma Might Work For Free After Split From her Husband

ఒక్కప్పుడు మంచి అవకాశాలతో.. దూసుకెళ్తున్న భామలు ఇప్పుడు ఒక్క అవకాశం ఇవ్వండి అని ఎదురు చూస్తున్నారు. భారీ డిమాండ్లు చేసినవారు.. ఇప్పుడు ఎంతో కొంత ఇవ్వండి.. చేస్తాం అంటున్నారు. ఇప్పుడు ఇదే మాట చేపుతుంది ఓ హీరోయిన్. ఖడ్గం మూవీలో తన అందంతో అలరించిన భామ.. కొన్ని సినిమాలో.. ఐటెమ్ సాంగ్స్ కూడా చేసింది. ఆమె ఎవరో కాదు కిమ్ శర్మ.

{loadmodule mod_custom,GA1}

ఇప్పుడు చెప్పేదంతా ఈ భామ గురించే. ఈ 37 ఏళ్ల ఆంటీ ఇప్పుడు కష్టాల సుడిగుండంలో ఉన్నట్లుగా చెబుతారు. కెరీర్ మాంచి పీక్ మీద ఉన్నప్పుడు సినిమాల నుంచి దూరమై కెన్యాకి చెందిన వ్యాపారవేత్త ఆలీ పంజాబీని పెళ్లాడింది. కొంతకాలం వీరి కాపురం బాగానే ఉన్నా.. వేరే అమ్మాయి కారణంగా కిమ్ ను ఆలీ రీసెంట్ గా వదిలేశారని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ భామ అర్ధిక ఇబ్బందుల్లో ఉందన్న వార్తలు వచ్చినప్పటికి.. అవన్నీ ఉత్త అబద్దాలేనని చెప్పేసింది. లోగుట్టు ముచ్చట ఏమైనా కానీ.. మళ్లీ ముఖానికి మేకప్ వేసుకొని తన సత్తా చాటాలని మాత్రం తెగ తొందరపడుతోందట. ఇందుకోసం బంపర్ ఆఫర్ ను ఇచ్చినట్లు గా చెబుతున్నారు.

{loadmodule mod_custom,GA2} 

చక్కటి అవకాశం లభిస్తే.. ఫ్రీగా చేసేందుకు సైతం తాను సిద్ధమని ఆమె చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక్క ఛాన్స్ తో తన సత్తాను చూపించి.. గతంలో మాదిరి బిజీ కావాలని భావిస్తోందట. సినిమా కానీ టీవీ కానీ ఏదైనా ఒక ఛాన్స్ కోసం అమ్మడు పడుతున్న తపన చూసినోళ్లు అవాక్కు అవుతున్నారు. ఇదిలా ఉంటే.. అమ్మడు ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ అర్జున్ ఖన్నాతో డేటింగ్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఖడ్గం భామ రీఎంట్రీకి ఎవరు పుణ్యం కట్టుకుంటారో చూడాలి.

{youtube}z51BNaw0RDo{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ప్రగతి, రమ్యకృష్ణ వయసు ఎంతో తెలుసా..?
  2. గాలి కొడుకు హీరోగా.. దర్శకుడికి ఎన్ని కోట్లో తెలుసా..?
  3. నాగ్ గీతాంజలి నటించిన హీరోయిన్ ఎక్కడుందో తెలుసా..?
  4. ప్ర‌పంచంలోనే అత్యంత అరుదైన దొంగ‌త‌నం ..ఆ దొంగ దోచుకున్న‌వి ఏంటో తెలుసా…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -