Sunday, May 19, 2024
- Advertisement -

మహేష్ ఫ్యాన్స్ అది నచ్చడం లేదు!

- Advertisement -

గత ఏడాది మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు సినిమాని బాహుబలి కోసం మూడు వారాల గ్యాప్ ఇచ్చి విడుదల చేశారు. అసలు నిజానికి మహేష్ శ్రీమంతుడు సినిమా బాహుబలి రిలీజ్ కావాల్సిన సమయంలోనే రిలీజ్ కావాల్సి ఉంది.  బాహుబలి లాంటి విజువల్ వండర్ వస్తుండటం తో తన సినిమాని మూడు వారాల గ్యాప్ తర్వాత రిలీజ్ చేసి నాన్ బాహుబలి చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలిచాడు మహేష్.

అయితే అప్పుడు మహేష్ అలోచించి తీసుకున్న నిర్ణయం మంచిదే అని అనుకున్నారు కట్ చేస్తే మళ్ళీ వచ్చే ఏడాది బాహుబలి ది కంక్లూజన్ , మహేష్ – మురుగదాస్ ల చిత్రం కూడా ఏప్రిల్ 28 న రిలీజ్ అంటూ ప్రకటించారు.

బాహుబలి పార్ట్ 2 రిలీజ్ లో ఎలాంటి మార్పు లేదని ఇటీవలే ఖరా కండి గా చెప్పేసారు ఆ చిత్ర బృందం అంటే ఈసారి కూడా తప్పుకోవాల్సింది మహేష్ బాబే ! అన్న విషయాన్నీ చెప్పకనే చెప్పారు . అయితే మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఈసారి రాజీ పడొద్దని అంటున్నారు మరి మహేష్ ఏం చేస్తాడో చూడాలి.

Related

  1. పాలిటిక్స్ లో మహేష్ బాబు ?
  2. పవన్ వల్ల మహేష్ సినిమాకి కష్టాలు!
  3. రాజమౌళి తో యుద్ధానికి దిగుతున్న మహేష్ బాబు ?
  4. మహేష్ సినిమా బిజినెస్ ఎంతో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -