Sunday, May 12, 2024
- Advertisement -

మహేష్ సినిమాలో న‌మ్ర‌తకి స్పెషల్ రోల్

- Advertisement -

మహేష్ బాబు సినిమా వస్తుంది అంటే అభిమానులో ఏ రేంజ్ లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అయితే మహేష్ బ్రహ్మోత్సవం తో అభిమానులను నిరాశపరిచాడు. కానీ ఈ సారి ఎలాగైనా హిట్ కొడుతాను అంటున్నాడు మహేష్ . ప్రస్తుతం మహేష్ క్రేజీ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు.

మ‌హేష్ – మురుగుదాస్ కాంబినేషన్ లో సినిమా మొద‌లువుతుంది అని తెలిసిన‌ప్ప‌టి నుంచి మీడియాలో పలు రకాల గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఓసారి హీరోయిన్ గురించి, మ‌రోసారి బడ్జెట్ గురించి.. ఇలా ఇప్పటికే వందల గాసిప్స్ మీడియా లో వచ్చాయి. ఇప్పుడు టాలీవుడ్ లో మరో గాసిప్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ చిత్రంలో మహేష్ వైఫ్ నమ్రత కూడా ఒక అతిథి పాత్రలో కనిపించనుందట.

మురుగదాస్ ఒక స్పెషల్ పాత్ర‌లో నమ్రత ను నటించవలసింది కోరాడట. నమ్రత కూడా అలోచించి చెప్తానని అన్నదట. ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మహేష్ అభిమానులకు గుడ్ న్యూసే కదా. 

Related

  1. ఈ అలవాటు మహేష్ కు ఉంది!
  2. నదియాకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన మహేష్!
  3. మహేష్ కోసం రకుల్ ఏం చేసిందో తెలుసా?
  4. మహేష్ బర్త్ డే గిఫ్ట్ ఏంటంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -