Tuesday, May 14, 2024
- Advertisement -

స్టార్ డైరెక్టర్ కి బాహుబలి టికెట్ దొరకలేదు.. మరి ఏం చేసాడో తెలుసా?

- Advertisement -
No Tickets For Baahubali

ప్రస్తుతం బాహుబలి 2 మేనియా ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా కోసం రెండేళ్లుగా సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసారు. నిజానికి ఈ సినిమా షో పడాలి. కానీ గురువారం.. హైదరాబాద్ లోని కొన్ని థియేటర్స్ షో వేసారు. ప్రధానమైన మల్టీప్లెక్స్ లు అన్నిటిలోను షోస్ వేశారు. ఇవన్నీ దాదాపుగా సెలబ్రిటీల కోసం వేసిన ప్రదర్శనలే కాగా.. ఓ స్టార్ డైరెక్టర్ కి టికెట్ల కష్టాలు వచ్చాయట.

ఆయన ఒకప్పడు స్టార్ డైరెక్టర్.. చాలా పెద్ద పెద్ద సినిమాలలు తీసాడు. ప్రస్తుతం ఆ డైరెక్టర్ వరస ప్లాప్ లో ఉన్నాడు. అలా అని అతని టికెట్స్ ఇవ్వలేదని కాదు. దాదాపు మూడు థియేటర్స్ లలో పదుల సంఖ్యలో టికెట్లు ఇచ్చారు. అయితే ఆ టికెట్స్ ని తన ప్రెండ్స్ కి ఇచ్చాడట ఆ డైరెక్టర్.

ఆ దర్శకుడు చెప్పినట్లు మేనేజర్ ఆ టికెట్స్ అన్నిటిని పంపకం చేసాడు. అయితే.. డైరెక్టర్ దగ్గర ఆయన టికెట్ ఉంటుందని భావించిన మేనేజర్.. మొత్తం అన్ని టికెట్స్ ఇచ్చేసాడు. చివరకు థియేటర్ దగ్గకు వెళ్లిన తర్వాత కానీ.. తాము సినిమా చూసేందుకు టికెట్స్ లేవనే విషయాన్ని గుర్తించలేదట ఆ దర్శకుడు. దీంతో ఎలా అనే ఆలోచనలో పడ్డ దర్శకుడు..చివరకు థియేటర్ యాజమాన్యం తో మాట్లాడి 5 వీవీఐపీ టికెట్స్ ను పొందడం జరిగిందట..మొత్తానికి బాహుబలి సినిమా చూసే అవకాశం దక్కిందని హ్యాపీ గా ఫీల్ అయ్యాడట. 

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. బాహుబలి 2 మూవీలో లోపం ఏంటో తెలుసా..?
  2. బాహుబలి 2 పై ఎన్టీఆర్ సంచలన కామెంట్స్
  3. బాహుబలి 2 మూవీ రివ్యూ
  4. బాహుబలి మూవీ గురించి ఎవరికి తెలియని సీక్రెట్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -