Thursday, May 9, 2024
- Advertisement -

సమంత తిట్టింది కాజల్ నేనా..!

- Advertisement -

టాలీవుడ్  ఇండస్ట్రీలోని హీరోయిన్స్ మధ్య పోటీ అనేది ఎప్పుడూ ఉంటుంది . కానీ ఈ మధ్య కాలంలో ఇది కాస్త  ఎక్కువ గా హాద్దులు దాటుతుంది. అసలు విషయం ఏమిటి అంటే సమంత వరుస సినిమాలను చేస్తూ ఫుల్ బిజీ అయిపోతుంది .

అయితే దీన్ని సహించలేని టాలీవుడ్  టాప్ హీరోయిన్స్ సమంతని టార్గెట్ చేసకుంటూ టాలీవుడ్ లోని  టాప్హీరోలకు కాల్స్ చేసి  సమంత డేట్స్ ని కాన్సిల్ చేసుకోమని అంటున్నారు  . తాజాగా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇద్దరి టాప్ హీరోలతో సమంత మూవీ కన్ఫర్మ్ అయింది.

అయితే అలా కన్ఫర్మ్ అయిందో లేదో…సరిగ్గా వారం రోజులకి ఆ మూవీ నుండి సమంతని తొలగిస్తున్నట్టుగా ఆ హీరోలు చెప్పటం విశేషం ఇక్కడ . ఇందుకు కారణాన్ని తెలుసుకున్న సమంతకి కొన్న నిజాలు తెలిసాయి. ఇండస్ట్రీకి చెందిన కొంత మంది టాప్ హీరోయిన్స్ , తన ఆఫర్ ని ఇలా మిస్ చేయించారని తెలుసుకుందట.ఇక అంతే ఇలా చేయించింది ఎవరా అని వెతికితే ..అలా చేయించింది కాజల్ అగర్వాల్ అని సమంత కి తెలిసిందట.

అంతే వెంటనే కోపం తెచ్చుకున్న సమంత…ఈ విషయం తెలిసిన వెంటనే ట్విట్టర్ లో తన కోపాన్ని ప్రదర్శించింది. “ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు” అంటూ సమంత ఘుటూగా మాట్లాడిన తీరు కాజల్   గురించే అని అనుకుంటున్నారు సినిమా ప్రేమికులు .

Related

  1. నీహారిక ఒక మనసు సమంతది!
  2. సమంత లవర్ ఎవరో?
  3. చైతూతో సమంత పెళ్లి క‌న్‌ఫార్మ్‌..?
  4. జనతా గ్యారేజ్ లో సమంత రెచ్చిపోయి నటిస్తోందట..
  5. ఇలాంటి పనులు మీరు చెయ్యకండి – కాజల్ అగర్వాల్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -