Friday, May 3, 2024
- Advertisement -

కౌన్‌ బనేగా కరోడ్‌పతి లో అడిగిన 5 కోట్ల ప్రశ్న ఇదే

- Advertisement -
five crores question in kaun banega crorepati television game show

‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ (మీలో ఎవరు కోటీశ్వరులు) ఇది ఒక టెలివిషన్ గేమ్ షో. ఈ గేమ్ షోహిందీలో 2000 సంవత్సరంలో స్టార్ట్ కాగా.. ఈ షోకి వ్యాఖ్యాతగా అమితాబ్ బచ్చన్ నిర్వహించారు. ఈ ఎవరు ఊహించని రెంజ్ లో పెద్ద హిట్ అయింది. ఆ తరువాత షారుఖ్ ఖాన్, సల్మాన్ లాంటి వాళ్లు.. కూడా ఈ షోకి వ్యాఖ్యాతగా నిర్వహించారు.

{loadmodule mod_custom,GA1} 

భారతదేశం లో గేమ్ షో చాలా పాపులర్ అయ్యింది. ఇప్పుడు తెలుగు, తమిళ్ లో కూడా ప్రసారమవుతుంది. ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ గేమ్ షోకి అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా ఉన్నపుడు ఈ ప్రోగ్రాంలో సుశీల్ కుమార్, సంమీత్ కౌర్ సహానీ అవి.. అనే ఇద్దరు పార్టిసిపెంట్స్ 5 కోట్లు గెలుచుకున్నారు. వాళ్ళు గెలుచుకున్న 5 కోట్ల రూపాయల ప్రశ్నలేంటో ఒకసారి మీరు చూద్దాం..

1 . అక్టోబరు 16, 1868 న నికోబార్ ద్వీపాల హక్కులను ఏ దేశం విక్రయించడం ద్వారా బ్రిటీష్ వారికీ భారతదేశంలో వలసలు ఏర్పడ్డాయి. (ఈ ప్రశ్నకు సుశీల్ కుమార్ జవాబు చెప్పాడు)
జవాబు : డెన్మార్క్

{loadmodule mod_custom,GA2} 

2 . ప్రపంచంలోని రెండో అత్యున్నత శిఖరాగ్ర శిఖరాన్ని అధిరోహించే మొదటి మహిళ ఎవరు? (ఈ ప్రశ్నకు సంమీత్ కౌర్ సహానీ అవి జవాబు చెప్పింది)
జవాబు : వండ రత్కివిక్జ్

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. కృతిక హత్య మాములుగా కాదు.. కొట్టి చంపారు..?
  2. అమెరికాలో పెరుగుతున్న ఉబ‌కాయుల సంఖ్య‌…
  3. భార్యా, భ‌ర్త‌లు సంవ‌త్స‌రంలో 5రోజులు ఒక్క మాట‌కూడ మాట్లాడుకోరు..
  4. ప్రభాస్ తండ్రి.. ఎప్పుడు.. ఎలా చనిపోయారో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -