Sunday, May 12, 2024
- Advertisement -

పవన్ అంత స్లిమ్ గా ఎలా మారాడు..?

- Advertisement -
Pawan New Look Becomes Hot Topic

‘సర్దార్ గబ్బర్ సింగ్’ ‘కాటమరాయుడు’ సినిమాలు పవన్ ఫ్యాన్స్ ను పెద్దగా అలరించలేకపోయాయి. అయితే పవన్ లుక్ పై అతని ఫ్యాన్స్ సైతం ఖంగారు పడేలా.. చేస్తోంది. అయితే ఈ నెగిటివ్ ఫీడ్ బ్యాక్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వరకు వెళ్ళింది అనుకోవాలి.

{loadmodule mod_custom,GA1} 

అందుకే త్రివిక్రమ్ లేటెస్ట్ సినిమాలో పవన్ డిఫరెంట్ గా చాల అందంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు త్రివిక్రమ్. ఇందు కోసం పవన్ ఆహార నియమాలలో అనేక మార్పులు త్రివిక్రమ్ సూచించినట్లు తెలుస్తోంది. దీనితో పవన్ లేటెస్ట్ లుక్ ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు పవన్ అభిమానులలో రోజురోజుకి పెరిగి పోతున్నాయి. ఇందుకు జవాబుగా పవన్ త్రివిక్రమ్ ల మూవీ షూటింగ్ స్పాట్ లో పవన్ హడావిడి చేస్తున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయింది. ‘కాటమరాయుడు’ సినిమాలో కొద్దిగా బుజ్జి పొట్టతో కనిపించి హడావిడి చేసిన పవన్ ఇప్పుడు ఆ పొట్టను బాగా తగ్గించుకుని సన్నపడటమే కాకుండా సినిమాలలో అయినా రాజకీయాలలో అయినా ఎప్పుడు తగ్గాలో లేదా ఎప్పుడు ఎదగాలో తనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు అన్న సంకేతాలు ఇస్తున్నాడు.

{loadmodule mod_custom,GA2} 

‘జల్సా’  ‘అత్తారింటికి దారేది’ సినిమాలు తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమాపై బయ్యర్లకు కూడ భారీ అంచనాలు ఉన్న క్రమంలో ఈ మూవీకి దాదాపు 120 కోట్ల వరకు బిజినెస్ ఆఫర్స్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకోవడంతో ఈమూవీని సంక్రాంతి బరిలో నిలపాలా లేదంటే ఇంకా ముందుగానే దీపావళి పండుగ సమయంలో విడుదల చేయాల అన్న సందిగ్ధంలో త్రివిక్రమ్ ప్రస్తుతం ఉన్నట్లు టాక్.. 

{youtube}bFx8nJNoO74{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని పై మళ్లీ కామెంట్ చేసిన అల్లు అర్జున్
  2. తొలిప్రేమలో పవన్ చెల్లిగా నటించిన అమ్మాయి ఎక్కడ..?
  3. డీజే ట్రైలర్ చూసి.. పవన్ కళ్యాణ్ ఎలాంటి కామెంట్స్ చేసాడంటే..?
  4. పక్కాగా పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతున్న అల్లు అర్జున్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -