Sunday, May 12, 2024
- Advertisement -

ప్రభాస్‌, అనుష్క ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు.. ఎప్పుడంటే..?

- Advertisement -
prabhas and anushka going to married

బాహుబలి సినిమాతో ప్రభాస్ ఎలాంటి క్రేజ్ తెచ్చుకున్నాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అయినట్టువంటి ప్రభాస్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. బాహుబలి సినిమా కంప్లీట్ చేసాకే పెళ్లి చేసుకోవాలని ప్రభాస్ నిర్ణయం తీసుకున్నాడు. ఇక స్టార్ హీరోయిన్.. బాహుబలి హీరోయిన్ అయిన అనుష్క కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతుంది.

వీరిద్దరు వీడిగా పెళ్లి చేసుకోబోతున్నారు. అనుష్క పెళ్లి పై కూడా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లిలు కొన్ని రోజులు అటు ఇటూ గా ఉండే అవకాశం ఉందని సినీ వర్గాలు నుంచి సమాచరం తెలుస్తోంది. ఇక ప్రభాస్ పెళ్లి కోసం ఆయన కుటుంబ సభ్యులు కూడా చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. బాహుబలి 2 రిలీజ్ అయిన వెంటనే.. ప్రభాస్ పెళ్లి చేయాలని ప్రభాస్ పెద్దనాన్న కృష్ణం రాకు భావిస్తున్నారు.

ఇందుకు ప్రభాస్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో అనుష్క ఇంట్లో కూడా అమెను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారట. అ మధ్య అనుష్క పెళ్లి ఓ వ్యాపార వేత్త తో జరగబోతుందని ప్రచారం జరిగింది. అయితే అవన్ని రూమర్స్ అని అనుష్క కుటుంబ సభ్యులు తెలిపారు. కాకపోతే ఇదే సంవత్సరంలో అనుష్క పెళ్లి ఉంటుందని.. చెబుతున్నారు. ఇక ప్రభాస్ పెళ్లి కూడా ఇదే సంవత్సరం ఉండబోతుంది. వీరిద్దరు బాహుబలి మూవీ కోసం చాలా కష్టపడ్డారు. తమ పెళ్లిలను వాయిదా వెసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరు ఇదే సంవత్సరంలో వేరు వేరుగా పెళ్లి కి సిద్ధం అవుతున్నారు. 

Related

  1. ప్రభాస్‌ ‘బాహుబలి’కి తీసుకున్న మొత్తం పారితోషికం ఎంతంటే..?
  2. ప్రభాస్‌ను చూసి భయపడ్డ చిరంజీవి
  3. వామ్మో ఆకాశంలో 30 కోట్లు ఎగరేసిన ప్రభాస్‌!
  4. ఆ ఘనత మహేష్, ప్రభాస్‍లకే చెల్లింది!!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -