Sunday, May 5, 2024
- Advertisement -

తెలుగు నాట కొత్త షకీలా .. యాంకర్ రేష్మి !

- Advertisement -

గుంటూర్ టాకీస్ సినిమా ఎంత పెద్ద ప్లాప్ అయినా కూడా రశ్మీ అందాల విందు కోసం కుర్రాళ్ళు , ముసలోళ్ళు అని తేడా లేకుండా థియేటర్ లలో అడుగు పెట్టారు తెలుగు జనాలు. చిన్న పాటి బూతు సినిమా అంటూ పేరు రావడం తో హట్ అందాల కోసం ఎగబడ్డారు. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ తీస్తా అంటున్నాడు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు.

ఈ సినిమా పూర్తిగా రశ్మి ని హై లైట్ చేస్తూ తీయాలి అనేది అతని ఆలోచనగా తెలుస్తోంది. రేష్మి కూడా హాట్ హీరోయిన్ గా మంచి సక్సెస్ నే పొందుతోంది. మొన్న మొన్న ఒచ్చిన రెండు మూడు సినిమాల్లో హాట్ గా అందాలు అరాబోస్తూ కనిపించింది ఆమె. ఇదే రకమైన పాత్రలు చేస్తూ వెళితే తెలుగునాట ఆమెకి షకీలా అనే పేరు ఒస్తుంది అంటున్నారు విశ్లేషకులు.

ఆమెకి ఇంట్రెస్ట్ ఉంటె ఆ టైపు పాత్రలు చేసి కూడా పేరు తెచ్చుకోవచ్చు పెద్ద విశేషం ఏమీ కాదు. ఏదేమైనా ప్రవీణ్ సత్తారు కంటే గుంటూర్ టాకీస్ సీక్వెల్ మీద రశ్మి మంచి ఇంట్రెస్ట్ గా ఉంది. మరి దీనికి దర్శకుడు ప్రవీణ్ సత్తారు అవుతాడా కాడా అన్నది చెప్పలేం. ఎందుకంటే ఈ ఆలోచన కేవలం రశ్మీ ది  మాత్రమె నట

Related

  1. రష్మీ దాని కోసం ఏమైన చేస్తుందా?
  2. రష్మీకి దిమ్మతిరిగే షాక్
  3. రేష్మి, సుధీర్ ల “లిప్ లాక్” రూమార్!
  4. చంటి చెంపా వాయగొట్టిన రేష్మి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -