Monday, April 29, 2024
- Advertisement -

మెగా ఫ్యామిలీ మీద పైర్ అయిన రవితేజ..?

- Advertisement -
Ravi Teja Fire on Mega Family

ఒకరు కాదు ఇద్దరు కాదు.. రవితేజపై ప్రతి ఒక్కరు ఆగ్రహానికి అంతు లేకుండా పోతుంది. సినీ పెద్దలు రవితేజకి పోన్ చేసి.. కన్నెర్రచేస్తున్నారు. రవితేజ లైఫ్ లో ఇది మాయని మచ్చ అని అందరూ పోస్ట్ చేస్తున్నారు. మూసిన గుప్పటి లాంటిది రవితేజ జీవితం అని అంటున్నారు కొంతమంది.

తమ్ముడు చనిపోతే.. చూడటానికి వెళ్లకపోవడం సరికాదు.. యథావిధిగా షూటింగ్ చేసుకోవడం విమర్శలకు దారి తీసింది. ఇదే విషయంపై మెగా ఫ్యామిలీ కూడా రవితేజని ఇలా ఎందుకు చేసావు అని అడిగిందట. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రవితేజ సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. ముందుగా పవన్ కళ్యాణ్ తర్వాత చిరంజీవి రవితేజకు కాల్ చేసి.. మందలించారు. అయితే వారికి కౌంటర్ గా జవాబు ఇచ్చాడు రవితేజ.

{loadmodule mod_custom,GA2} 

తమ్ముడు చనిపోతే ఆ భాద ఏంటో నా ఒక్కడికే తెలుసు.. ఎవ్వరికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని గట్టిగా బదులు ఇచ్చాడట. సినిమాలో సెట్లలో కూల్ గా ఉండే రవితేజ తన పర్సనల్ లైఫ్ విషయంలో అలా ఉండడు. తన పిల్లలు భార్య ఫోటోలు కుడా మనకు ఎక్కువగా కనిపించవు. జైలు నుండి వచ్చిన తరువాత రవితేజ తన తమ్ముడిని మందలించాడు అప్పటికి కుడా భరత్ తన పద్ధతి మార్చుకోలేదు. ఎంతో కష్టపడి సంపాదించిన పేరు ప్రఖ్యాతలు తమ్ముడి వలన దూరం అవడం తనకు ఇష్టం లేదని, తనకు భార్య పిల్లలు ఉన్నారు అని అందుకీ తమ్ముడికి దూరంగా ఉన్నానని అంటాడు  రవితేజ. 

{youtube}4CwU1J3uh0U{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. రవితేజ తమ్ముడితో.. పోసానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?
  2. రవితేజ తన తండ్రికి మందు పేకాటకు కోసం ఎంత ఇస్తాడో తెలుసా..?
  3. రవితేజకు పవన్ నుంచి ఫోన్.. ఎందుకంటే..?
  4. రవితేజ పోస్ట్ చేసిన ఫ్యామిలీ సెల్పీని చూశారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -