Thursday, June 13, 2024
- Advertisement -

వైసీపీకి మ‌ద్ద‌తుగా జ‌న‌సేన‌..?

- Advertisement -
Janasena Shock to TDP in Nandyal By Election

నంద్యాల ఉప ఎన్నిక నేప‌థ్యంలో అధికార పార్టీకి ఉహించ‌ని ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి.వైసీపీ ,టీడీపీ ఢీ అంటే ఢీ అనే రీతిలో త‌ల‌ప‌డుతున్నాయి.ఉప ఎన్నిక‌పై జ‌న‌సేన ఎలాంటినిర్న‌యం తీసుకోక‌పోవ‌డంతో చ‌ర్చ‌మొద‌ల‌య్యింది.వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేస్తామ‌ని ప‌వ‌ణ్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీకి మ‌ద్ద‌తిచ్చిన ప‌వ‌ణ్ ….త‌ర్వాత ఏపీ ప్ర‌జ‌ల ఆత్మ‌గైర‌వాన్ని తాక‌ట్టుపెట్టార‌ని ఇక టీడీపీకి మ‌ద్ద‌తిచ్చే ప్ర‌స‌క్తే లేద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య‌న ఉండి పోరాడుతున్న జ‌గ‌న్‌కే మ‌ద్ద‌తు ఇవ్వాల‌క‌ని ప‌వ‌ణ్ బావిస్తున్నార‌ని జ‌న‌సేన క‌ర్య‌క‌ర్త‌ల‌నుంచి వ‌స్తున్న స‌మాచారం.

{loadmodule mod_custom,GA1}

ప్ర‌త్యేక హోదాను మోదీ ద‌గ్గ‌ర తాక‌ట్టు పెట్టార‌ని అందుకే నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టీడీపీని ఓడించి త‌గిన బుద్ది చెప్పాల‌ని నిర్న‌యించుకున్న‌ట్లు స‌మాచారం.టీడీపీకే మ‌ద్ద‌తివ్వాల‌ని పార్టీ నాయ‌కులు కోరిన ప‌వ‌ణ్ తిర‌స్క‌రించిన‌ట్లు స‌మాచారం.ఇప్ప‌టికే భూకుంభ‌కోనాలు,హ‌త్యార‌జ‌కీయాల‌తో నిండిపోయిన పార్టీకి మ‌ద్ద‌తిస్తే స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌నే ప‌వ‌ణ్ భావిస్తున్నారంట‌.
అన్నిపార్టీలు ప్ర‌తీస్టాత్మ‌కంగా తీసుకున్న నంద్యాల ఉప ఎన్నిక‌లో బ‌హిరంగంగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌పోయినా..లోన‌మాత్రం టీడీపీ అభ్య‌ర్తిని ఓడించి త‌మ స‌త్తా ఏంటో చూపాల‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్తలు నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఎటు చూసినా అన్ని ప‌రిస్థితులు వైసీపీకే అనుకులంగా ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది.

{loadmodule mod_custom,GA2}

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}wWnpSsaZ5-I{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -