Wednesday, May 1, 2024
- Advertisement -

నిహారిక మూవీకి.. జనసేనకి సంబంధం ఏంటి..?

- Advertisement -
relation between niharika and janasena

తెలుగు సినిమాలో హీరోయిన్ అంటే.. నాలుగు సీన్స్.. నాలుగు పాటలకు పరిమితం అన్న సంగతి తెలిసిందే. అయితే మన తెలుగు సినిమాలో ప్రస్తుతం అందరూ ముంబై నుంచి వచ్చిన భామలే. అక్కడ నుంచి వచ్చి.. ఇక ఒకటి రెండు సినిమాలు హిట్ కొట్టి.. స్టార్ హీరోయిన్స్ అయిపోతున్నారు.

{loadmodule mod_custom,GA1} 

అయితే ఇది ఇలా ఉంటే.. తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్ నిహారిక టాలీవుడ్ కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే నిహారిక నటించిన మొదటి సినిమా ఒక మనసు.. ప్లాప్ అయినప్పటికి హీరోయిన్ గా ఆమెకు చాన్సులు మాత్రం ఎక్కువగానే వస్తున్నాయి. అయితే నిహారిక.. వచ్చిన అన్ని ఆఫర్స్ ను అన్ని ఒప్పుకోకుండా కేవలం తనకు నచ్చిన కథ కోసం ఎదురు చూస్తూ ఇంతకాలం గడిపింది. ఇక నిహారిక ఎట్టికేలకు తనకు నచ్చిన కథ దొరకడంతో ఆ కథ పట్టాలు ఎక్కింది. అయితే ఇందులో విశేషం ఏంటి అంటే.. ఈసినిమాకు నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి రాఘవయ్య గతంలో ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి పవన్ నిర్వహించిన యువరాజ్యం విభాగంలో కీలకంగా పనిచేశారు.

{loadmodule mod_custom,GA2} 

ప్రస్తుతం పవన్ జనసేన కు ట్రెజరర్ గా ఉంటుంది కూడా ఆయనే. ఇప్పుడు నిహారిక కొత్త సినిమా బాద్యతలు కూడా ఇతనే మోయనున్నారట. ఇది జనసేనకి.. నిహారికకు ఉన్న సంబంధం. ఇక ఇటివలే ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. మరి ఈ సినిమాతో అయిన నిహారిక హిట్ కొడుతుందో చూడాలి. 

{youtube}6AYrY5sr91A{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. నారా రోహిత్ తో రొమాన్స్ చేస్తున్న నిహారిక
  2. సాయి ధరమ్ తేజ్ తో నిహారిక పెళ్లి.. ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్..?
  3. నిహారిక, బాల‌య్య కొడుకు అప్పుడే ఫిక్స్ అయ్యారు..
  4. ‘మొదటి పెళ్లి చూపులు’ తో ఊహించని షాక్ ఇచ్చిన నిహారిక!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -