Sunday, May 19, 2024
- Advertisement -

విరాట్‌ కోహ్లి ఔట్ కావడానికి కారణం ఏంటి..?

- Advertisement -
reason behind the kohli out

ప్రస్తుత భారత క్రికెట్ లో.. విరాట్‌ కోహ్లికి డ్యాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ అన్న సంగతి తెలిసిందే. భారత జట్టులో కోహ్లికి ఎలాంటి చరిత్ర ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కోహ్లికి  సెంచరీలు పై సెంచరీలు చేయడమే కాదు చాలా మ్యాచుల్లో భారత్‌ను గెలిపించిన ఘనత విరాట్‌ కోహ్లికి ఉంది.

{loadmodule mod_custom,GA1} 

మూడు ఫార్మెట్లలోనూ సారథిగా తన బాధ్యతలు తీసుకొని.. వరుస విజయాలను అందించాడు. అంతేకాకుండా జట్టు యొక్క ప్రతిష్టను బాగా పెంచాడు. అలాంటి కోహ్లి పై ఒక మచ్చ పడింది. ఏ మ్యాచులో ఆడిన.. ఆడకపోయిన.. పర్వాలేదు కానీ.. కీలకమైన ఫైనల్‌ మ్యాచుల్లో ఆడకపోతే.. పరిస్థితి మరోలా ఉంటుంది. విరాట్‌ కోహ్లి ఇప్పటివరకు అయితే.. మొత్తం ఎనిమిది ఫైనల్‌ మ్యాచుల్లో ఆడారు. ఆ ఎనిమిది ఫైనల్‌ మ్యాచుల్లో కోహ్లి ఒక్క మ్యాచ్ లో కూడా సెంచరీగానీ, అర్ధసెంచరీగానీ అసలు చేయలేదు.  ఈ ఎనిమిది ఫైనల్‌ మ్యాచుల్లోనూ విరాట్‌ కోహ్లి సగటు బ్యాటింగ్‌ 22 మాత్రమే. చాలా కీలకమైన చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లోనూ కోహ్లి ఆడలేకపోయాడు. ఆమిర్‌ బౌలింగ్‌లో మొదట స్లిప్‌లో క్యాచ్‌ మిస్‌ అయి.. లైఫ్‌ దొరికినా.. దానిని కోహ్లి ఉపయోగించుకొని జాగ్రత్త పడలేకపోయాడు.

{loadmodule mod_custom,GA2} 

ఆ వెంటనే ఆమిర్‌ బౌలింగ్‌లోనే కోహ్లి.. పెవిలియన్‌ బాట పట్టాడు. ఫైనల్‌లో ఏమాత్రం ఆడలేకపోతున్న కోహ్లి.. దాయాది పోరులో ఇంతకన్నా ఎక్కువ స్కోరు చేస్తాడని ఊహించలేమని.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

{youtube}d93kfGR-fh0{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. బంగ్లాపై 9 వికెట్ట తేడాతో ఘ‌న‌విజయం సాధించిన ఇండియా… ఫైన‌ల్లో విరాట్ సేన‌
  2. శ్రీలంక‌కు 322 ప‌రుగుల భారీ టార్గెట్ ఉంచిన ఇండియా…
  3. చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడిగా రికార్డు
  4. భార‌త్ …పాక్ మ్యాచ్‌ను తిల‌కించిన విజ‌య్ మాల్యా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -