Sunday, May 5, 2024
- Advertisement -

ఆర్తి అగర్వాల్‌ చనిపోవడానికి అసలు కారణం వాళ్లే.. ఇదిగో సాక్ష్యం

- Advertisement -
Real Reason Behind Aarthi Agarwal Death

నువ్వునాకు నచ్చావ్ మూవీతో పరిచయం అయ్యి.. తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ అయ్యింది ఆర్తిఅగర్వాల్. అయితే స్టార్ హీరోయిన్ గా ఎక్కువ కాలం ఉండలేకపోయింది. క్రేజ్ తగ్గిపోయింది. హీరోలతో ఎఫైర్.. ఇతరత్ర కారణాల వల్ల ఈ అమ్మడు చాన్స్ లు కోల్పోయింది. దాంతో పెళ్లి చేసుకుని సెటిల్ కావాలని భావించింది.

అయితే పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే భర్తతో నుంచి విడాకులు తీసుకుంది ఆర్తిఅగర్వాల్. అందుకు కారణం ఆర్థిక అంశాలే అంటూ ఆమె సన్నిహితులు చెబుతున్నారు. హీరోయిన్ గా ఉన్న టైంలో ఆర్తి అగర్వాల్ బాగా సంపాదించింది.  ఆ డబ్బును తల్లిదండ్రులు మరియు చెల్లెలు పేరుతో ఆస్తులు కొనుగోలు చేసింది. ఆ ఆస్తులను ఆర్తి అగర్వాల్ భర్త తీసుకు రావాల్సిందిగా డిమాండ్ చేశాడు. అయితే ఆ ఆస్తులను ఇచ్చేందుకు ఆర్తి అగర్వాల్ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు.

దాంతో ఆర్తి అగర్వాల్ భర్త ఆమె నుండి విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత కూడా ఆస్తుల విషయంలో ఆమె కుటుంబ సభ్యులతో విభేదించింది. మళ్లీ హీరోయిన్ అయ్యి డబ్బు సంపాదించాలని ట్రై చేసింది. అయితే లావు ఎక్కువ కావడంతో పాటు.. మునుపటి అందం లేక పోవడంతో ఆర్తి అగర్వాల్ పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ కారణంగానే మళ్లీ అందంగా కనిపించాలనే ఉద్దేశ్యంతో లైపో చేయించుకుంది. లైపో ఆపరేషన్ వికటించడం వల్లే ఆర్తి అగర్వాల్ మృతి చెందింది. అందుకే ఆర్తి అగర్వాల్ మృతి చెందడానికి పరోక్షంగా ఆమె కుటుంబ సభ్యులు కారణం అని అంటున్నారు.

{youtube}tP3Q-4gZxxE{/youtube} 

Related

  1. సుధీర్ టీం నాగబాబుకు సీరియస్ కు అసలు కారణం ఇదే!
  2. రాజమౌళిని కంటతడికి అసలు కారణం ఇదే
  3. సుచిత్రను కిడ్నాప్ చేశారా..? అసలు నిజలు ఏంటి..?
  4. ప్రభాస్ అసలు బాహుబలి చేయడానికి ముఖ్య కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -