Thursday, May 9, 2024
- Advertisement -

చైతన్యకి షాక్ ఇచ్చిన సమంత

- Advertisement -

అక్కినేని నాగ‌చైత‌న్య, స‌మంత పెళ్లి చేసుకోబుతున్నారు అనే వార్తలు ఇప్పటికే సౌత్ ఇండియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం సాహ‌సం శ్వాస‌గా సాగిపో, ప్రేమ‌మ్ చిత్రాలల్లో నటిస్తున్న చైతూ.. ఈ రెండు సినిమాల తర్వాత నాగర్జునతో సోగ్గాడే చిన్ని నాయన సినిమాని తీసిన దర్శకుడు క‌ళ్యాణ్‌కృష్ణ డైరెక్ష‌న్‌లో ఓ సినిమా చేసేందుకు సరే అన్నాడు.

ఈ చిత్రం త‌మ సొంత బ్యాన‌ర్ అయిన అన్న‌పూర్ణ స్టూడియోస్ ప‌తాకంపై తెరకేక్కనుంది. అయితే ఈ చిత్రం విషయంలో స‌మంత చైతుకు హ్యాండ్ ఇచ్చిందట. ఈ చిత్రంలో స‌మంత హీరోయిన్ అనుకున్నారట. అందుకు సమంతను ఒప్పించారట. కానీ ఇప్పుడు సీన్ మారింది. అయితే ఏమైయిందో కానీ ఇప్పుడు ఈ సినిమా నుంచి స‌మంత త‌ప్పుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఆమె ప్లేస్ లోకి ర‌కుల్‌ ని తీసుకోవాలి అని చూస్తున్నారట. చైతూ-సమ్మూ రిలేషన్ షిప్ గురించి రోజుకో వార్త వస్తుండడంతో ఆమె త‌ప్పుకున్న‌ట్టు తెలుస్తోంది. చైతుతో పెళ్లి వార్త‌లు వస్తుండటంతో ఆమె మ‌రోసారి చైత‌న్యతో నటిస్తే మ‌రిన్ని అనుమానాలు వ‌స్తాయ‌నే ఆమె ఈ చిత్రం నుంచి త‌ప్పుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇక సమంత సినిమాలు తగ్గించి హౌసింగ్ లైఫ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటుందట. సో స‌మంత స్థానంలోకి ర‌కుల్‌ వచ్చి చేరింది. +

Related

  1. నాగ చైతన్య సమంత ల పెళ్లి ఆపేశారా??
  2. సమంత తిట్టింది కాజల్ నేనా..!
  3. నీహారిక ఒక మనసు సమంతది!చైతూతో సమంత పెళ్లి క‌న్‌ఫార్మ్‌..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -