Saturday, May 4, 2024
- Advertisement -

కమల్ హాసన్ భార్య తో శృతి హాసన్ గొడవలు

- Advertisement -

రియల్ లైఫ్ నీ రీల్ లైఫ్ నీ బ్యాలన్స్ చేసుకోవడం లో చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు. కొన్నాళ్ళు ఒకరితో మరి కొన్నాళ్ళు ఇంకొకరితో బతకడం ఇక్కడ విషయం. ఇలాంటి వాటిల్లో కమల్ హసన్ పెట్టింది పేరు. ఇప్పటికే వాణి , సారికలతో విడాకులు తీసుకున్న హీరో కమల్ హాసన్ ఎప్పటి నుంచో అలనాటి నటి గౌతమి తో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటి వరకూ ఈ వ్యవహారం లో కమల్ కి ఎలాంటి ఇబ్బందీ రాలేదు గానీ ఇప్పుడు కొత్తగా తలనొప్పి మొదలైంది. కమల గౌతమీ తో బతుకుతూ ఉండగా కమల్ అండలో అతని మొదటి భార్య కూతురు శృతి హసన్ హీరోయిన్ అయ్యింది, మొదటి నుంచీ కమల్ హాసన్ కూతురుగా గుర్తించిన అభిమానులు ఇప్పుడు ఆమె ఇచ్చిన హిట్ల పరంపర తరవాత ఆమెని కూడా ప్రత్యేకంగా గుర్తిస్తున్నారు.

ఇప్పటి వరకూ కమల్ – శృతి కలిసి పని చెయ్యలేదు, మొదటి సరిగా శభాష్ నాయుడు సినిమాకోసం తండ్రీ కూతుళ్ళు గా నటిస్తున్నారు. సో ఈ సినిమాకి గౌతమి కాస్ట్యూమ్స్ కి పని చేస్తోంది. అక్కడ వచ్చింది గొడవంతా. గౌతమి సూచించిన కాస్ట్యూమ్స్ పై శృతి హాసన్ చీటికీ మాటికీ చిరాకు పడుతోందని.. రిజెక్ట్ చేస్తోందని అంటున్నారు.కమల్ హాసన్.. శృతి హాసన్ లు పక్కా ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తారనే టాక్ ఉంది. కానీ గౌతమి ఇన్వాల్వ్ అవ్వడం తో శృతి చిర్రు బుర్రులాడుతోంది.

Related

  1. అతనితో త్రివిక్రమ్ గొడవలు
  2. ఆ సినిమాలే కావాలి అంటున్న శృతి
  3. అల్లుఅరవింద్ రియల్ విలన్ – రానా!
  4. చిరంజీవి తో నేను రోమాన్స్ చెయ్యను – హీరోయిన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -