Tuesday, April 23, 2024
- Advertisement -

మ‌రోసారి తెరపైకి శ్రీముఖి ల‌వ్ రిలేష‌న్ షిప్..?

- Advertisement -

బుల్లితెర రాములమ్మ శ్రీముఖికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఉన్న టాప్ యాంకర్స్ లిస్ట్ లో శ్రీముఖి కూడా ఉంటుంది. కుర్రకారుని ఈమె బాగా ఆకర్షిస్తుంది. ‘పటాస్’ ప్రోగ్రామ్ తో యూత్ కు దగ్గరైన శ్రీముఖి.. ‘బిగ్ బాస్3’ రియాలిటీ షో ద్వారా ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా దగ్గరయింది. ఈ షో తో శ్రీముఖి క్రేజ్ మరో లెవల్ కి వెళ్లింది. ‘జులాయి’ ‘నేను శైలజ’ ‘జెంటిల్మెన్'(2016) వంటి చిత్రాల్లో కూడా శ్రీముఖి నటించిన విషయం మనకు తెలిసిందే.

నిజానికి బిగ్ బాస్ మూడో సీజన్ విన్నర్ గా శ్రీముఖి నిలుస్తోందని అంతా భావించారు. కానీ అది జరగలేదు. బిగ్ బాస్ షోలో లైఫ్‌లో జరిగిన బ్రేకప్ లవ్ స్టోరీని చెప్పుతూ… తను యాంక‌ర్‌గా కెరియర్ మొదలైనప్పుడు ఒ పాపులర్ వ్యక్తితో బ్రేక‌ప్ అయింది. అప్పుడు డిప్రెష‌న్‌లోకి వెళ్లాను అంటు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బిజీ యాంకర్ గా దూసుకుపోతున్న ఈ పుత్త‌డి బొమ్మ ల‌వ్ ఎఫైర్ వార్త మరోసారి సోషల్ మీడిమాలో వైరెల్ అవుతుంది.

గత కొద్దిరోజులుగా ఓ వ్యక్తితో ఎక్కువ సమయం గడుపుతూ.. అతనితో రిలేష‌న్ షిప్ మెయింటైన్ చేస్తుందంట. త్వరలో పెళ్ళి పీట‌లు కూడా ఎక్కనున్నటు తెలుస్తుంది. అయితే ఇమద్య సుమ హోస్ట్ చేస్తున్న ఓ షోలో పాల్గొన్న శ్రీముఖి.. ‘2 ఏళ్ళల్లో పెళ్లి చేసుకుని.. ఇండస్ట్రీకి రిటైర్మెంట్ ఇచ్చేస్తా” అని చెప్పింది. ఇప్పడు ఈవార్త పై సోషల్ మీడియా లో అతను ఎవ్వరు..? శ్రీముఖి ఎప్పుడు అతన్ని పరిచయం చేస్తుంది…? అంటూ వైరల్ అవుతుంది. మరి ఈవార్తలో వాస్తం ఎంతో.. శ్రీముఖి ఎలా స్పందిస్తుందో వెచిచూడాలి.

తరుణ్ తో లవ్ ఎఫైర్ బయట పెట్టిన ప్రియమణి..!

పైళ్లిపై త్రిష షాకింగ్ కామెంట్…!

ఈ టాప్ విలన్‍ల రెమ్యునరేషన్ ఎంతంటే..?

హిట్ సినిమాలను జస్ట్ మిస్ చేసుకున్నా హీరోయిన్లు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -