Monday, May 13, 2024
- Advertisement -

రేష్మి కి చుక్కలు చూపించిన ప్రేక్షకులు!

- Advertisement -

జబర్ధస్త్ షోతో బాగా ఫాపులర్ అయ్యింది అందాల భామ రేష్మి. టీవీ షోతో మంచి క్రేజ్ రావడంతో వరస సినిమా అవకశాలు వచ్చి పడ్డాయి. వచ్చిన ప్రతి సినిమా చేస్తూ దూసుకెళ్తుంది. అయితే గుంటూర్ టాకీస్ చిత్రంలో హాట్ హీరోయిన్ గా నటించి అభిమానులను అలరించింది. ఆ తర్వాత రేష్మి.. అన్ని అందాలు ఆరబోసే చిత్రాలే చేసింది.

గుంటూర్ టాకీస్ పరవలేదు అనిపించిన ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. ఇటివలే మంచి అంచనాలు పెట్టుకున్న చారుశీల విషయంలో రేష్మీకి చుక్కలు కనపడ్డాయి. ఈ చిత్రంలో రేష్మి నటించడంతో మంచి ఓపెనింగ్స్ ఉంటాయని అనుకున్నారు. కానీ రేష్మీకి ఊహించని షాక్ ఇచ్చిన ఓవర్సీస్  ప్రేక్షకులు.

యు ఎస్ లో చిన్న సినిమా షోస్ పడాలంటే ఎన్నో వ్యవ ప్రయాసాల కోర్చి ఖర్చు పెట్టాలి. అయితే అంత కష్టపడి ప్రీమియర్ షోస్ ప్లాన్ చేస్తే కనీసం ఒక్కరు కూడా షో కి రాలేదట దాంతో ఆ షో పెట్టిన వాళ్ళు తల ఎక్కడ పెట్టుకొవాలో తెలియక ఖంగు తిన్నారట. ఈ విషయం తెలుసుకున్న రేష్మి తెగ బాధపడిందట. బుల్లితెర పై ఓ వెలుగు వెలుగుతున్న ఈ భామ వెండితెర పై కూడా వెలిగి పోవాలని ఆశపడుతోంది కానీ ఈ దెబ్బ తో రేష్మి దిమ్మ తిరిగిపోయింది.

Related

  1. తెలుగు నాట కొత్త షకీలా .. యాంకర్ రేష్మి !
  2. రేష్మి, సుధీర్ ల “లిప్ లాక్” రూమార్!
  3. చంటి చెంపా వాయగొట్టిన రేష్మి!
  4. రేష్మి కొత్త లవర్ ఎవరో తెలుసా??

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -