Sunday, May 5, 2024
- Advertisement -

కొడుకు కోసం మాజీ లవర్ ని దింపిన నాగ్..?

- Advertisement -
Taboo Doing Special Charector In Akhil Movie

అక్కినేని హీరో అఖిల్ కొత్త మూవీపై అభిమానులతో పాటు ప్రేక్షకులకి కూడా ఆసక్తి ఉంది. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రంకు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో.. ఈ మూవీ ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు అఖిల్. నాగార్జున తన కొడుకు సినిమా కోసం భారీ బడ్జెట్ తో ప్రతిష్టత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

{loadmodule mod_custom,Side Ad 1}

అయితే ఈ సినిమా కోసం నాగ్ తన మాజీ లవర్ టబు ని రంగంలోకి తీసుకొచ్చారు. నాగ్ కెరీర్ ఆరంభంలో.. టబుతో లవ్ ఎఫైర్ నడిపినట్లు టాక్ ఉంది. అయితే తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెబుతూ ఉంటారు. రీసెంట్ గా హీరోయిన్ టబు ని తన కొడుకు మూవీ కోసం రంగంలోకి దింపాడు నాగ్. ప్రస్తుతం అఖిల్ హీరో గా నటిస్తున్న సినిమాలో టబు ఒక ముఖ్య పాత్ర లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో అఖిల్ కి తల్లిగా టబును ఎంపిక చేసినట్లుగా సమాచారం.

{loadmodule mod_custom,Side Ad 2}

ఈ మూవీ అఖిల్ కెరీర్ కు చాలా కీలకం. అఖిల్ మొదటి మూవీ ప్లాప్ అయిన క్రమంలో.. చాలా గ్యాప్ తీసుకోని మళ్లీ ఇప్పుడు సరికొత్త కథతో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడుతున్నాడు. ఎలా అయిన మంచి హిట్ కొట్టాలని.. గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంవత్సరo చివర్లో షూటింగ్ అంతా పూర్తీ చేసుకొని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి టబు క్యారెక్టర్ ఈ సినిమా ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. 

Related

  1. పక్కలోకి పనికొస్తారు.. చలపతి కామెంట్స్ పై నాగ్ ఏమన్నారో తెలుసా..?
  2. షాకింగ్ : అఖిల్, శ్రియాల పెళ్లి క్యాన్సిల్ కాలేదు.. నిజాలు బయట పెట్టిన నాగ్
  3. తరుణ్‌ కు మొహాంపైనే కుదరదని చెప్పిన నాగ్..
  4. అఖిల్ నమ్మి నాగ్ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -