నెట్ లో హల్ చల్ చేస్తున్న తమన్నా వీడియో!

actress tamanna latest workout video

కుర్రకారుని తన అందాలతో గిలిగింతలు పెడుతూనే ఉంది మిల్కీ బ్యూటీ తమన్నా.  ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లైనా వన్నెతరగని అందంతో, చక్కని శరీర ఆకృతితో అభిమానులను ఆకర్షిస్తూనే ఉంది. తాజాగా తన బ్యూటీ సీక్రెట్‌ని అభిమానులకు వీడియో ద్వారా షేర్ చేసింది.

టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఒక్కొక్కరుగా జిమ్‌లో కసరత్తు చేస్తున్న వీడియోలను సోషల్ మీడియోలో విడుదల చేసి అభిమానులను ఖూషీ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలియానా స్విమ్ చేస్తున్న హాట్ వీడియోలను వరుసగా పోస్ట్ చేసి హీట్ పెంచేసింది. త్రిష, రాశీఖన్నాలు కూడా సోషల్ మీడియాలో పలు వీడియోలను పోస్ట్ చేసి అభిమానులకు టచ్‌లో ఉంటున్నారు.

తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా వ్యాయామం చేస్తున్న వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. బాహుబలి సినిమా తరువాత టాలీవుడ్‌లో కాస్త జోరు తగ్గించిన తమన్నా తమిళంలో విశాల్‌ సరసన నటించిన ‘కత్తిసండై’ సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. శింబుకు జోడీగా నటించిన ‘అన్బానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌’ సినిమా కూడా విడుదలకు రెడీగా ఉంది.

{youtube}KaHgx_H1N_k{/youtube}

Related

  1. ఒక రాత్రికి తమన్నాను బుక్ చేసుకున్నారు.. ఎంతకో తెలుసా?
  2. అనుష్కను బాధపెడుతున్న తమన్నా
  3. హాట్ లుక్స్ లో తమన్నా ఆదరగొట్టేసింది!
  4. షాకింగ్ : తమన్నా సీక్రెట్ పెళ్లి ?