Tuesday, April 30, 2024
- Advertisement -

జెమిని టీవీ యాంకర్ జాహ్నవి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. ?

- Advertisement -
Gemini TV Anchor Unseen Pics

ఒకప్పుడు జెమినీ టీవీలో డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రామ్ వచ్చేది గుర్తుందా… ఆ ప్రోగ్రామ్ గురించి మర్చిపోయినా ఆ ప్రోగ్రామ్ యాంకర్ జాహ్నవి గుర్తుండే ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ లో తన అందచందాలతో ఆకట్టుకున్న  ఈ బొద్దుగుమ్మ ఒకరికొకరు, యజ్ఞం, హ్యాపీ వంటి హిట్ సినిమాల్లో నటించింది.

ఆ తర్వాత ఆమె ఒకరికొకరు సినిమాకు  దర్శకత్వం వహించిన రసూల్ ఎల్లోర్ నే వివాహం చేసుకుంది. అతను కేవలం దర్శకుడు మాత్రమే కాదు ఊసరవెల్లి, కిక్, జల్సా, నువ్వునేను వంటి ఎన్నో సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా కూడా పనిచేశారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది జాహ్నవి. ఒక బాబు పుట్టినతర్వాత బాగా లావైన జాహ్నవి ఇప్పుడు స్లిమ్ గా తయారైంది. మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉందట.

{youtube}dP3X0_BF1Q8{/youtube}

Related

  1. యాంకర్‌ శ్యామల యాంకరింగ్ ఎందుకు చేయడం లేదంటే..?
  2. లాస్య పై షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ రవి!
  3. యాంకర్ ప్రదీద్ శ్రీముఖి గదికి వెళ్లి ఏం చేసాడో తెలుసా..?
  4. సుధీర్ కొంప ముంచిన యాంకర్ రష్మీ.. ఏం జరిగింది..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -