Friday, April 26, 2024
- Advertisement -

బంప‌ర్ ఆఫ‌ర్ కేవ‌లం రూ. 86కే అదిరిపోయే ఇల్లు! ఆల‌స్యం చేస్తే.. మ‌ళ్లీ ఇలాంటి ఆఫ‌ర్ దొర‌క‌దు!

- Advertisement -

రూ. 86 కి వేసుకునే టీ ష‌ర్ట్ కూడా రాని ఈరోజుల్లో.. వాటితో ఏకంగా ఇల్లు కొనుక్కోవ‌చ్చ‌ట‌. ఆ గ్రామంలో ఇంకా బేర‌మాడితే.. అంత‌కంటే త‌క్కువ‌గా కూడా ఇవ్వ‌డానికి ఎన్నో ఇల్లు రెడీగా ఉన్నాయ‌ట‌. కాక‌పోతే దాన్ని రెనోవేట్ చేయించుకోవాల‌ట‌. న‌మ్మ‌బుద్ది కావ‌డం లేదా? నిజ‌మే మీరు చ‌దివింది. కానీ అది మ‌న దేశంలో కాదు.

ఇట‌లీ దేశంలోని సికిలీ అనే గ్రామంలో ఇండ్ల అమ్మకాలు జరుగుతున్నాయి. సిటీలో నివ‌సించ‌డానికి ఆ గ్రామ ప్ర‌జ‌లు వెళ్లిపోతున్నారు. దాంతో ఊరంతా ఖాళీ అయిపోతుంది. వాళ్ల‌ను తిరిగి ర‌ప్పించ‌డానికి మేయర్ సెబాస్టియానో ఫాబియో వెనెజియా ఒక మంచి ప్లాన్ చేశారు. అదే ఈ రూ.86 కే ఇల్లు అనే ప్లాన్.

ఆ ఊరంతా కొండలు, కోన‌ల‌తో ఎంతో చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంది. అక్క‌డి వారు 4వేల హెక్టార్ల మేర ఇళ్లు కట్టేసుకున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతం ఖాళీ అవుతుండ‌టంతో.. అక్క‌డి మేయ‌ర్ మంచి ప్లాన్ తో ముందుకు వ‌చ్చాడు. అయితే అది కేవ‌లం ఆ ప్రాంతం వారికే అమ్ముతారు. ఇండియన్లు ఆ ఇల్ల‌ను కొనాలంటే మాత్రం క‌ష్టం. ఎందుకంటే ర‌నోవేష‌న్ చేయించుకోవాలి. అంత‌కంటే ముందు రూ.43 లక్షలను డిపాజిట్ చేయాలట‌.

బ్రహ్మానందం ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

ఎమ్మెల్యే రోజాకు ఇష్టమైన సినిమా ఏదో తెలుసా?

ఈ కొత్త యాంకర్ ను కుడా వదలని శేఖర్ మాస్టర్!

పవన్ తో మూవీ.. సాయి పల్లవి పారితోషికం ఎంతో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -