Wednesday, May 1, 2024
- Advertisement -

సరిహద్దుల్లో బాంబులు..ఇజ్రాయెల్ దాడి..!

- Advertisement -

ఇజ్రాయెల్​ గొలాన్​ పర్వత ప్రాంతంలోని సరిహద్దుల వద్ద రహదారుల పక్కన పేలుడు పదార్థాలను గుర్తించాయి ఆ దేశ భద్రతా దళాలు. దానికి ప్రతీకారంగా.. సిరియాలోని ఇరాన్​కు చెందిన స్థావరాలపై తమ యుద్ధవిమానాలు దాడి చేసినట్లు వెల్లడించింది ఇజ్రాయెల్​ సైన్యం.

ఇరాన్​ను​ తమకు అతిపెద్ద ముప్పుగా భావిస్తోంది ఇజ్రాయెల్​. సిరియాలో ముఖ్యంగా తమ సరిహద్దు ప్రాంతాల్లో ఇరాన్​ బలగాలు ఉండటాన్ని వ్యతిరేకిస్తోంది. సిరియాలోని ఇరాన్​ సంబంధిత సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్​ ఇప్పటి వరకు వందల సార్లు దాడులు చేసింది. అయితే ఆ దాడులకు బాధ్యత వహించడం చాలా అరుదు.

ఇరాన్​ బలగాల నేతృత్వంలోని సిరియా దళాలు ఐఈడీలను సరిహద్దుల వద్ద పేలుడు పదార్థాలను అమర్చాయి. ఇరాన్​ ఎలైట్​ కుడ్స్​ ఫోర్స్, సిరియన్​ మిలిటరీకి చెందిన ప్రధాన కార్యాలయాలు, విమాన నిరోధక క్షిపణి బ్యాటరీ వంటివి లక్ష్యంగా దాడులు చేపట్టాం అని సైనిక అధికారులు తెలిపారు.

రెస్టారెంట్​ లక్ష్యంగా ఆత్మాహుతి దాడి…!

ఓరి ద్యావుడా.. పావురం ధర రూ. 14కోట్లు.. ఇంతకీ స్పెషల్ ఏమిటి..?

గబ్బర్ సింగ్ డైలాగ్స్ కొట్టి చిక్కుల్లో పడ్డ పోలీస్!

ఇది నిజంగా మహా అద్భుతం.. చచ్చి బతికాడు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -