Saturday, May 18, 2024
- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక టికెట్టుపై అఖిల ప్రియ ఆశ‌లు గ‌ల్లంతే…

- Advertisement -
Chandrababu Naidu Play Maind Game in Nandyal By Elections

నంద్యాల ఉప ఎన్నిక అభ్య‌ర్తిపై ఎవ‌ర‌నేదానిపై టీడీపీలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి.భూమా,శిల్పా వ‌ర్గాలు మాకంటె మాకే టికెట్టు కావాల‌ని తీవ్ర పోటీ నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే.అయితే అఖిల ప్రియ.. బాబు మాట‌లు లెక్క చేయ‌కుండా టికెట్టు మాకే వ‌స్తాద‌న్న ధీమాతో నంద్యాల నియేజ‌వ‌ర్గంపై దృష్టి సారించింది.

చంద్ర‌బాబు మాత్రం ఉప ఎన్నిక‌ను ప్ర‌తీష్టాత్మ‌కంగా తీసుకున్నారు.ముందునుంచి దానిమీద ఆచితూచి వ్య‌వ‌రిస్తున్నారు.భూమా,శిల్పా వ‌ర్గాల‌మ‌ద్య‌నున్న పంచాయితీ బాబు ద‌గ్గ‌ర‌కు వెల్లినా ఓకొలిక్కి రాలేదు.బాబుకూడా టికెట్టు విస‌యంపై ఇప్ప‌టి వ‌ర‌కు నిర్ణ‌యం తీసుకోలేదు.త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక తేదీ త్వ‌ర‌లోనే రానున్న నేప‌థ్యంలో బాబు దృష్టి సారించారు.

{loadmodule mod_custom,GA1}

అస‌లు నియేజ‌క‌వ‌ర్గంలో ఎవ‌ర‌కి ఎంత బ‌లంఉందో తెలుసుకొనేదానికి సొంతంగా స‌ర్వే నిర్వ‌హించారు.అయితే స‌ర్వేలో మాత్రం భూమా వ‌ర్గానికి వ్త‌తిరేకంగా ప‌లితాలు రావ‌డంతో బాబు అయేమ‌యంలో ఉన్నాడు.మ‌రో వైపు టికెట్టు ఇవ్వ‌క‌పోతే స్వ‌తంత్రంగా నైనా పోటీ చేస్తాన‌ని శిల్పా ప్ర‌క‌టించ‌డంతో క‌త్తిమీద సాములా మారింది బాబుకు.
అఖిల ప్రియ మాత్రం అధిస్టానాన్ని లెక్చేకుండా ఏక ప‌క్షంగా ముందుకు వెల్తోంది.మాకుటుంబంనుంచే పోటీ చేస్తార‌ని ధీమాతో ఉంది.ముందునుంచి నియేజ‌క‌వ‌ర్గంమీద దృస్టి సారించి చురుగ్గా ప‌నులు చ‌క్క‌బెడుతోంది.మ‌రో వైపు ఎన్నిక ఏక‌గ్రీవం కావ‌డంకోసం వైఎస్ విజ‌య‌మ్మ‌తో చ‌ర్చింన‌ట్లు వార్త‌లు సంచ‌ల‌నం క‌లిగించాయి.
అయితే అఖిల ప్రియ స్పీడ్కు బాబు బ్రేక్ వేశాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.టికెట్టు భూమా కుటుంబానికి కాకుండా శిల్పావైపే మొగ్గు చూపుతున్న‌ట్లు తెలుస్తోంది.బాబు చేయించుకున్న సొంత స‌ర్వేలో భామా కుటుంబానికి వ్య‌తిరేకంగా ప‌లితాలు వ‌చ్చాయి.ఇదంతా భూమా కుటుంబానికి టికెట్టు ద‌క్క‌కుండా చేయ‌డానికే ఈ నాట‌క‌మాడుతున్నార‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి.

{loadmodule mod_custom,GA2}

స‌ర్వేలో భూమా టీడీపీలోకి చేరినా వైసీపీ క్యాడ‌ర్ మాత్రం చెక్కుచెద‌ర‌లేదు.అంతేకాకుండా వైసీపీకీ అండ‌గా ఉన్న‌ సీనియ‌ర్‌నేత నారాయ‌ణ‌రెడ్డిని టీడీపీ శ్రేణులు హ‌త్య చేయ‌డం…ప్ర‌జ‌ల‌ల్లో టీడీపీపై వ్య‌తిరేక‌త నెల‌కొంది.ఉప ఎన్నిక ఓట‌మికి అదికూడా కార‌నంగా ఉంది.వైసీపీ త‌రుపు ఎవ‌రు నిల‌బ‌డినా గ‌తంలో కంటె అత్య‌ధిక మెజారిటీ వ‌స్తుంద‌ని స‌ర్వేలో తేలింద‌ట‌.
మోడో సారి సీఎంగా ….రెండు సార్లు ప్ర‌తిప‌క్షంలో ఉండి సుదీర్ఘ‌రాజ‌కీయ చ‌రిత్ర ఉన్న బాబు ముందు అఖిల‌ప్రియ రాజ‌కీయాలు నెగ్గుతాయా అన్న సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది.రాజ‌కీయాంలో ఎన్నో ఎత్తు ప‌ల్లాల‌ను బాబు ముందు అఖిల ఎత్తులు పార‌తాయా.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

{youtube}2UuRVyUFrkk{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -