Wednesday, May 8, 2024
- Advertisement -

బాయ్ ఫ్రెండ్ తో తెగ ఎంజాయ్ చేస్తున్న ఇలియానా

- Advertisement -
ileana enjoying her boyfriend

గోవా భామ ఇలియానా.. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కేరీర్ స్టార్టింగ్ లో మంచి మంచి అవకాశాలు ఈమెను వెతుకుంటూ వచ్చాయి. వచ్చిన ప్రతి ఆఫర్ ను వాడుకుంటూ.. టాలీవుడ్ లో వరసర చాన్సులతో.. స్టార్ హీరోయిన్ అయిపోయింది.

{loadmodule mod_custom,GA1} 

అయితే కొన్నాళ్లు స్టార్ హీరోయిన్ గా రాణించిన.. కొత్త భామలు రావడంతో.. ఈమెను పక్కన పెట్టేశారు. దాంతో ఈ భామకు అవకాశాలు తగ్గుకుంటూ వచ్చాయి. విషయం గమనించిన.. ఈ గోవా బ్యూటీ.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ మకం మార్చింది. అందుకే ఇక్కడ అవకాశాల కోసం ఎదురు చూడకుండా.. బాలీవుడ్ లో ప్రయత్నాలు చేసిన పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతో అక్కడే ఉండి వచ్చిన అవకాశాలతోనే సరిపెట్టుకుంటుంది. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేవు కాబట్టి.. బాయ్ ఫ్రెండ్ ఆండ్రు నీబోస్ తో జల్సా లు చేస్తుంది.

{loadmodule mod_custom,GA2} 

తన ప్రియడు మంచి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కావడంతో ఈ అమ్మడు రెచ్చిపోయి హాట్ హాట్ ఫోటో షూట్ లు ఇస్తూ సంచలనం రేపుతోంది. మరో వైపు బాయ్ ఫ్రెండ్ తో కలిసి హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తూ జోరుమీదుంది. లేటెస్ట్ గా వీరిద్దరూ కలిసి వీకెండ్ లో ఎంజాయ్ చేస్తూ అడ్డంగా మీడియా కంట పడింది? అయితే పెళ్లి విషయం పై వీరిద్దరిలో ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు మరి.

{youtube}x1RwP-BPnbI{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ప్రతి ఐదు సెకన్లకు సెక్స్…. అసలు విషయం చెప్పిన ఇలియానా
  2. ఇలియానాను కూడా ఘోరంగా వేధించారు!
  3. నూలు పోగు లేకుండా పిచ్చేక్కించిన ఇలియానా!
  4. భాయ్ ఫ్రెండ్‌తో ఇలియానా సెక్సీ వీడియో హల్ చల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -