Friday, May 17, 2024
- Advertisement -

విడుదల చేయనున్న విద్యాశాఖ మంత్రి కడియం

- Advertisement -

తెలంగాణ ఎంసెట్ ఫలితాలను గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో విడుదల చేయనున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ ఫలితాలను విడుదల చేస్తారని ఎంసెట్ కన్వీనర్ రమణారావు చెప్పారుజ జూన్ మొదటివారంలో కౌన్సెలింగ్ ప్రారంభమవుతంది.

 జూలై 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఎంబిబిఎస్, దంత వైద్య కోర్సుల తప్ప ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఇతర వైద్య కోర్సులకు ఈ నెల 15 వ తేదిన ఎంసెట్ నిర్వహించారు. ఈ సారి ఇంజనీరింగ్ కు 144510 మంది విద్యార్ధులకు గాను 1,33,420 మంది, అగ్రికల్చర్ కు 1,02,012 మంది విద్యార్ధులకు గాను 89, 792 మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఎంసెట్ ఫలితాలను అధికారిక వెబ్ సైట్లలో పొందుపరుస్తున్నారు. ఫలితాలు అందుబాటులో ఉండే వెబ్ సైట్లు ఇవే….

www.tseamcet.in, www.vidyavision.com, www.manabadi.com,  www.manabadi.co.in,  www.99results.com, www.schools9.com

www.indiaresults.com, www.bharatstudent.com, www.kabeonsultants.com

www.goresults.net, www.passorfail.in

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -