Saturday, April 27, 2024
- Advertisement -

ప్రపంచంలో ఎక్కడలేని అంత పెద్దది ఇక్కడే..!

- Advertisement -

అణగారిన వర్గాలను అభివృద్ధిలోకి తీసుకురావడానికి అంబేడ్కర్‌ చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని మంత్రి కేటీఆర్​ అన్నారు. గతంలో హామీ ఇచ్చినట్లుగానే.. దేశంలోకెల్లా అతిపెద్ద అంబేడ్కర్‌ విగ్రహాన్ని హైదరాబాద్​ నడిబొడ్డున త్వరలో ప్రతిష్టించబోతున్నట్లు ఆయన ప్రకటించారు.

మంత్రి ఈశ్వర్​ సమక్షంలో ఒప్పందం జరిగినట్లు పేర్కొన్నారు. అంబేడ్కర్​ రచించిన రాజ్యాగం ద్వారానే స్వరాష్ట్రం సిద్ధించిందని.. ఆయన సూచించిన బాటలోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని కేటీఆర్​ స్పష్టం చేశారు.

భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 130వ జయంతి సందర్భంగా హైదరాబాద్​ ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహానికి మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్​ నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు.

తమిళనాడులో ఘోరం.. 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం..

IPL 2021 : క్షమాపణ కోరిన షారూఖ్ ఖాన్.. అందుకేనా?

కరోనా వచ్చిందని ప్రాణం తీసుకుంది.. ఎందుకంటే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -