Friday, May 3, 2024
- Advertisement -

క్యాన్సర్ ను తరిమికొట్టే నల్ల పుట్టగొడుగులు

- Advertisement -

ఈ రోజుల్లో క్యాన్స్ ర్ భారిన పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. క్యాన్సర్ భారిన పడిన వారి మనో వేధన మాటల్లో వర్ణించలేనది. కొన్ని రకాల క్యాన్సర్ లకు వైధ్యం ఉన్నా.. కొన్ని రకాల క్యాన్సర్ కు మందులు లేవు. అందుకే మొత్తానికి ఈ క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది కదా. క్యాన్సర్ భారిన పడకుండా ఉండటానికి పుట్టగొడుగులు(తెలుపు లేదా నలుపు) ఎంతగానో ఉపయోగపడతాయి.

వీటిని తీసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చంటున్నారు వైద్యులు, సెర్వికల్, బ్రెస్ట్, కొలొన్ వంటి కేన్సర్ కణాల్ని ఎదుర్కోవడంలో ఈ పుట్టగొడుగులు అద్బుతంగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో వెళ్లడించారు. దీంతో పాటుగా గుండె జబ్బులు దరిచేరకుండా చెయ్యడంలో పుట్టగొడుగులు ఎంతో మేలు చేస్తాయి.

అలాగే శరీరంలో మంటలను, వాపులను, నొప్పులను కూడా తగ్గించడంలో పుట్టగొడుగులు చక్కటి ఔషదంలా పనిచేస్తాయి. ముఖ్యంగా ఇవి డయాబెటిస్ సమస్యకు చెక్ పెట్టడంలో ముందుంటాయి. ఈ పుట్టగొడుగుల నుంచి నూనె కూడా తీసి పాస్తా.. పిజ్జాలలో రుచి కోసం వాడతారు. ఇది మన శరీరంలో పేరుకుపోయిన విష వ్యర్థాలను, చెడు బ్యాక్టీరియాను కూడా తొలగించగలదు. ముఖ్యంగా ముసలితనం రాకుండా ఈ పుట్టగొడుగులు చేస్తాయట.

బిగ్ బాస్-5లో స్టార్ సింగర్ హేమచంద్ర !

క్రేజీ ఫాదర్ అండ్ డాటర్ !

ఈ అమ్మడు కూడా పవన్ కు నో చెప్పిందా?

భారీగా రేటు పెంచిన బుట్టబొమ్మ !

అయ్యయ్యో.. పవన్ సినిమాకు కూడా లీకుల దెబ్బ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -