- Advertisement -
కరోనా కారణంగా ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా వన్య మృగాల సంచారం కనిపిస్తున్నది. జనావాసాల్లోకి జంతువులు వస్తున్నాయి. ముఖ్యంగా లాక్ డౌన్ తర్వాత అడవుల్లో ఉండాల్సిన కృరమృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇప్పటికే నగరంలో చిరుత పులి చేసిన హడావుడి అందరికీ తెలిసిందే. తాజాగా శంషాబాద్‌లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది.
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలోని నిర్మానుష ప్రాంతంలో పెద్దపులి కనిపించింది అంటూ కొంతమంది స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు.
ఈ వార్త విన్న స్థానికులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బయటకు వెళుతున్నారు. మరోవైపు అటవీ శాఖ వారు తాము తగు జాగ్రత్తలు తీసుకుంటామని.. ప్రజలు ధైర్యంగా ఉండాలని అంటున్నారు.
వామ్మో.. పుష్ప లో తోమ్మిది మంది విలన్స్ అంటా..?
మహేష్ బాబు సీక్రెట్స్ బయటపెట్టిన మంజుల..