Friday, March 29, 2024
- Advertisement -

‘వైట్ టీ’తో ఆరోగ్యం ప‌దిలం

- Advertisement -

వైట్ చాకొలెట్ ను పాలు, ఇతర పదార్థాలతో క‌లిపి త‌యారు చేస్తారు. దీని నుంచే ఈ వైట్ టీ అనే కాన్సెప్ట్ పుట్టింది. కానీ ఈ రెండింటికి ఏ సంబ‌ధ‌ము లేదు. అయితే ఎంతో మంది డాక్టర్లు ఇప్పుడు దీన్ని తాగ‌మ‌ని చెబుతున్నారు. రోజుకు మూడు కప్పులు తాగండంటూ సూచిస్తున్నారు. దీంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని తెలుపుతున్నారు.

అయితే దీనికి వైట్ టీ అనే పేరు రావ‌డానికి ఒక కార‌ణం ఉంది. తేయాకు చిగురులపై ఉండే చిన్న తెల్లటి ముక్కల్ని ఇందులో ఉపయోగిస్తారు. బ్లాక్ టీ, గ్రీన్ టీల‌లో ఉండే కెఫైన్ కంటే ఇందులో తక్కువ కెఫైన్ ఉంటుంద‌ట‌. ఈ వైట్ ‌టీలో ఇప్పుడు ఎన్నో రకాలు వచ్చేశాయి. అయితే ఇది గ్రీన్ టీ కంటే ఎంతో మంచిద‌ని ప‌లువురు నిపుణులు చెబుతున్నారు. దీని రుచి కూడా ఎంతో బాగుంటుందని అంటున్నారు.

ఈ చిగురు ఆకులతో తయారుచేసే టీలో ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌ట‌. ఇవి శరీరంలో విష వ్యర్థాల్ని తరిమికొట్టేస్తాయ‌ట‌. దాంతో ఆరోగ్యంగా ఉంటామ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు డార్జిలింగ్ వైట్ టీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. కానీ దీని గురించి చాలా మందికి తెలియదు. అయితే ఈ టీ మహిళలకు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను క‌లిగిస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

దుబాయ్ పోలీస్ స్టేషన్‌లో హీరో మ‌హేష్ బాబు!

నోటి నుంచి దుర్వాసన వస్తుందా? అయితే ఇలా పోగొట్టుకోండి..

పెట్రోల్ లీట‌ర్ కు ఒక్క రూపాయేన‌ట‌!

ప‌వ‌న్, రాజ‌మౌళి కాంబోలో మూవీ? ఇక సినిమా మాములుగా ఉండ‌దు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -