- Advertisement -
హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్ధి గోరంట్ల మాధవ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి కురుబ మాధవస్వామి(85) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో గోరంట్ల మాధవ్ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే, మాధవస్వామి అంత్యక్రియలు కర్రూలు జిల్లా పీ.రుద్రవరంలోలో నిర్వహించనున్నారు. ఆయన తండ్రి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంతాపం తెలిపింది.
