పవన్ కళ్యాణ్ ఎక్కడ..? మౌనం ఎందుకు..?

- Advertisement -

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ముందుండే పవన్ ఏపీలో వర్షం ఇంత బీభత్సం సృష్టించినా ప్రజలకు అండదండగా నిలబడక పోగా.. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించడం లేదు. పవన్ మౌనం వెనుక ఉన్న రహస్యం ఏంటి ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే ప్రతీ ఒక్కరికీ చాలా ఇష్టం అతన్ని ఎంతలా ఇష్ట పడుతాంటే! పవన్ కళ్యాణ్ ఎక్కడ అంటే షట్‌ బటన్‌ విప్పి గుండె మీద ఉన్నాడని… చేస్టు మీద పవన్ పచ్చబొట్టు వేయించుకుంటారు అభిమానులు. వారికి పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం.

- Advertisement -

కానీ ఆపద అంటే ముందుండే పవర్ స్టార్ ఇప్పుడు వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించడంలేదు. కేవలం తమ జనసేన కార్యకర్తలను, జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్‌ను పంపించి వివరాలు తెలుసుకుంటున్నారు. ఎన్నికలంటే ప్రజలు గుర్తుకు వచ్చే నాయకులకు.. ఆపద సమయంలో తాము గుర్తుకు రావడంలేదా? అని సీమ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జనసేన అధినేత సైలెంట్‌ను వీడాలని అభిమానులు కోరుతున్నారు.

బాబు సంస్కారానికి జగన్ నమస్కారం

చంద్రబాబును నడిపిస్తున్న పికే..?

కేంద్రం అందుకే దిగొస్తుందా?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -