బాబు సంస్కారానికి జగన్ నమస్కారం

- Advertisement -

చంద్రబాబుపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు తన నీచరాజకీయాలను వదలలేదన్నారు. వరద ప్రభావిత జిల్లాల్లో పరామర్శ యత్రకు వెళ్లిన బాబు.. బాధితుల్ని పరామర్శించి, వారికి ధైర్యం చెప్పాల్సింది పోయి.. అక్కడ కూడా రాజకీయం చేస్తున్నారన్నారు.

వరద ప్రభావిత జిల్లాల్లో తాను పర్యటించానన్న సీఎం.. బాధితులను ఆదుకోవడానికి తక్షణ సాయం కింద ప్రతీ ఒక్కరికి 1000 రూపాయలు ఇచ్చామన్నారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకాశానికి చిల్లు పడిందా అన్న విధంగా వర్షం పడిందని, బాధుతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వ సాయం కోరామన్నారు.

- Advertisement -

వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు అనుభవం లేని ముఖ్యమంత్రి వల్ల ఇదంతా జరుగుతుంది అనడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు తన సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని, పరామర్శకు వెళ్లి ప్రజలను రెచ్చగుతున్నారని విమర్శిచారు. చంద్రబాబు సంస్కారానికి జగన్ నమస్కారం పెట్టారు.

జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీ రెచ్చగోకుతుంది…?

చంద్రబాబును నడిపిస్తున్న పికే..?

కేంద్రం అందుకే దిగొస్తుందా?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -