Thursday, May 2, 2024
- Advertisement -

కేంద్రం అందుకే దిగొస్తుందా?

- Advertisement -

ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ప్రజలకు ఉచ్చిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే కాని ఈ సమయంలోనే కేంద్ర ఎందుకు జాలి చూపిస్తుంది. ఇటీవల పెట్రోల్, డీజిల్‌పై సుంఖం తగ్గించిన కేంద్రం, వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంది, తాజాగా కరోనా పేరుతో పేద ప్రజలకు బియ్యం పంపిణీ చేయాలని ఎందుకు నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం 5 రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు ఉన్నాయి. గతంలో రోజుకు 30 పైసలు చొప్పన పెట్రో, డీజిల్‌పై రేట్లు పెంచుకుటూ పోయిన కేంద్రానికి.. ఒక్కసారిగా దేశ ప్రజలపై ప్రేమ వచ్చింది. ఆ ప్రేమే ఎన్నికలు. ఎన్నికల్లో తమకు మంచి పేరు రావాలని సెంచరీ దాటిన లీటర్ పెట్రోల్‌పై రూ 10 తగ్గించింది. రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నా చేస్తుంటే దానిని పట్టింకోని కేంద్ర.. తన మంత్రి కొడుకుతో వారిపై వాహనం ఎక్కించి చంపించింది. రైతులపై అప్పుడు కలగని జాలీ ప్రధానికి ఇప్పుడు ఎందుకు కలిగిందా అని పలువరు అభిప్రాయ పడుతున్నారు.

దేశంలో సాధారణ ఎన్నికలు ఉన్నాయి కాబట్టే మోడీ పెట్రో ధరలు తగ్గించడం, వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవడం, ఉచిత రేషన్‌ను కొనసాగించడం వంటివి చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మళ్లీ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాఖ కథ వేరేలా ఉంటుందని అంటున్నారు.

ఇండస్ట్రీకి తమ మద్దతు ఉంటుంది

చంద్రబాబు ఊరూ వాడా దండోరా..!

ప్రభుత్వ సొమ్ము దోచేస్తున్నారు…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -