అక్కడ పుట్టుమచ్చ ఉంటే… మీరు శృంగారంలో రేసుగుర్రమే అంట!

ప్రతీ మనిషి శరీరంపై పుట్టు మచ్చలు అనేవి ఒకటో రెండో కచ్చితంగా ఉంటాయి. పుట్టుమచ్చలు ఉండటం వల్ల వ్యక్తుల గుణగణాలను చెప్పేస్తుంటారు. ముఖ్యంగా కొన్ని ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉండటం వల్ల శృంగారంలో రేసుగుర్రలే అంట. అయితే శరీరంలో ఏ భాగంలో పుట్టుమచ్చ ఉంటే శృంగారంలో నంబర్ వన్నో ఒక్కసారి తెలుసుకుందాం.

బొటనవేలి కింది భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు ఒకరి కంటే ఎక్కువ మందితో శారీరక సంబంధాన్ని కలిగి ఉంటారు.

కుడి కన్ను రెప్ప మీద పుట్టు మచ్చ ఉంటే వారిని పడక గదిలో ఓడించడం అంత తేలిక కాదు. ఆ విషయంలో వారికి ఎవరూ సాటి రారు.

జననేంద్రియాలపై లేదా వాటి దగ్గర్లోగానీ పుట్టుమచ్చ ఉన్నవారు లైంగిక జీవితాన్ని ఆస్వాదిస్తారు. అయితే వారు తేలికగా లైంగిక ఆసక్తిని కోల్పోయే అవకాశం ఉంది.

తొడ మీద పుట్టుమచ్చ ఉన్నవారు చక్కటి ప్రేమతో కూడిన జీవితాన్ని గడుపుతారు. వీరికి లైంగిక ఆసక్తి మారుతూ ఉంటుంది.

ఛాతి మీద పుట్టుమచ్చ ఉన్నవారు యవ్వన ప్రారంభ దశలో ప్రేమ జీవితం అంత బాగోదు కానీ కొంతకాలం గడిచాక బాగుంటుంది.

ఎక్కువ‌సార్లు సెక్స్‌ చేస్తే ఏమ‌వుతుందో తెలుసా..!

శృంగార సామర్థ్యాన్ని బాగా పెంచే ఆహారాలు..!

ఆ వయసులో కోరికలు ఎక్కువగా ఉండటానికి కారణం..?

Related Articles

Most Populer

Recent Posts