Thursday, May 9, 2024
- Advertisement -

రవి, లాస్యల బంధంపై రవి భార్య సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
shocking facts about ravi lasya love and affair

బుల్లి తెరపై రవి, లాస్యలు ఏస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే కార్యక్రమాలను చేశారో తెల్సిందే. ప్రతి ఒక్క ఏజ్‌ గ్రూప్‌ ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా రవి, లాస్యల యాంకరింగ్‌ ఉండేది. దాంతో వారు నిర్వహించిన ప్రతి కార్యక్రమం సూపర్‌ సక్సెస్‌ అయ్యింది. అయితే మద్యలో ఉన్నట్లుండి వీరిద్దరు విడిపోయారు. విడిపోయాక కొంత కాలం తర్వాత వీరిద్దరి విడిపోవడం వెనుక పెద్ద కారణం ఉందని తేలింది. ఒక ఇంటర్వ్యూలో రవిపై లాస్య షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. లాస్య పెళ్లి అయ్యింది, ప్రస్తుతం రవికి దూరంగా ఉంటూ ఉంది.

అయినా కూడా ఆమెను రవి వదలడం లేదు అని లాస్య కామెంట్స్ చేసింది. అయితే ఇదే విషయం పై రవి భార్య కూడా కామెంట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రవి మంచోడు అని.. లాస్యని ఎప్పుడు కూడా లవ్ చేయాలని రవి అనుకోలేదు అని.. ఈ విషయంలో అనవసరంగా లాస్య.. రవి పై కామెంట్స్ చేసిందని రవి భార్య తన స్నేహితులతో అంటుందట. ఎప్పుడు మంచి ప్రేండ్స్ లా ఉండేవారు.. అలాంటిది రవి పై ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేసిందో అని అంటుందట. ఏది ఏమైనా రవి పై  తన భార్య చాలా పాజిటివ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మరి రవి.. లాస్యని నిజంగా ప్రేమించాడో లేదో తెలియాలంటే.. ఈ విషయంపై రవి నోరు విప్పాల్సిందే. 

{youtube}Lz8tm-a4rH4{/youtube}

Related

  1. లాస్యపై కోపంతో రవి ఏం చేస్తున్నాడో తెలుసా..?
  2. లాస్యకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన రవి
  3. రవి పై లాస్య సంచలన వ్యాఖ్యలు
  4. లైవ్ లో పటాస్ రవి ఘోరంగా తిట్టిన ఫ్యాన్స్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -