Wednesday, May 1, 2024
- Advertisement -

వ్యభిచారం లో పట్టుబడ్డ ఫేమస్ ఆర్టిస్ట్

- Advertisement -

ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఆర్టిస్ట్, హీరోయిన్స్ వ్యభిచారం రొంపులోకి అడుగుపెడుతున్నారు. అలా వ్యభిచారం లో అడుగుపెట్టడం ఆ తర్వాత పోలీసులకు అడ్డంగా దొరకడం చూస్తూనే ఉన్నాం.. అయితే ఈ వ్యభిచారం లో కేవలం ఆర్టిస్ట్‌లు మాత్రమే కాదు ఒక్కప్పుడు కథనాయికలుగా నటించిన వారు కుడా వ్యభిచారంలో లో అడుగుపెట్టడం అందర్నీ ఆశ్ఛర్యానికి గురిచేస్తుంది.

ఇప్పుడు తాజాగా మరో పాపులర్ ఆర్టిస్ట్ వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరకడం సినిమా పరిశ్రమని షాక్ కు గురిచేసింది.కొన్ని సినిమాలో హీరోలకు సిస్టర్ పాత్రలో నటించిన ఈమె, ఇటీవలే యూసుఫ్ గూడలో ఓ అపార్ట్మెంట్ లో అద్దెకు ఉంటుంది. ఒక్కప్పుడు వరస అవకాశాలతో చాలా సినిమాలో నటించినప్పటికీ ప్రస్తుతం అవకాశాలు రావడంలేదు. దీంతో గత కొన్ని నెలలుగా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం, అవకాశాలకోసం ఎంత తీరిగిన లాభం లేకపోవడం తో చివరకు వ్యభిచారం వైపు ఆసక్తి చూపించింది. మెల్లగా సెక్స్ రాకెట్ మొదలు పెట్టింది.

ఈ వ్యవహారం పోలీసులు తెలుసుకోవడంతో ఈమెను అరెస్ట్ చేశారు. తర్వాత ఈమెను విచారించగా ఈమె ఒక్క రాత్రికి ఏకంగా 5- 7 లక్షల వరకు వసూలు చేస్తుందని, ఇక బడా బాబులు అయితే పదిలక్షలు వరకు డిమాండ్ చేసేదని తేలడం తో పోలీసులు షాక్ తిన్నారు..

Related

  1. వ్యభిచారంలోకి దిగి రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది!
  2. మరో టీవీ నటి బ్రోతల్ కేసులో అడ్డంగా పట్టుపడింది!
  3. ఆలీ కి స్టేజీ మీద వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్ ?
  4. చాన్స్ ఇస్తాని హీరోయిన్ ని వాడుకున్న డైరెక్టర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -