Wednesday, May 1, 2024
- Advertisement -

వ్యభిచారంలోకి దిగి రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది!

- Advertisement -

ఈ మధ్య సినీ పరిశ్రమలో ప్రాస్టిట్యూషన్ వ్యవహారాలు బాగా పెరిగిపోయ్యాయి. సరైన ఆఫర్స్ లేక కొంతమంది తారలు ఇలాంటి ప్రాస్టిట్యూషన్ వ్యవహారాల దిశగా వెళ్తున్నారు. మరికొందరు బోలెడన్ని ఆఫర్లతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నప్పటికీ తమ కామ కోరికలు తీర్చుకోవడం కోసం అలాగే ఇంకా డబ్బులు సంపాధిచడం కోసం వ్యభిచారం రొంపిలోకి దిగుతున్నారు. ఇలా వ్యభిచారం వ్యవహారాలోకి దిగి చాలా మంది అడ్డంగా దొరికిపోయారు. తాజాగా మరో నటి రెడ్ హ్యాండెడ్‌గా బుక్కైంది.

ఆ నటి ఎవరు అనేది తెలియజేసేందుకు పోలీసులు నిరాకరించారు కానీ.. ఆమె చాలా పాపులర్ అని తెలిసింది. హైదరాబాద్ నగరంలో యూసుఫ్‌గూడ అనే ప్రాంతంలో నివనిస్తున్న ఆ నటి..  ఇప్పటివరకు చాలా చిత్రాలల్లో చెల్లెలు పాత్రల్లో నటించింది. పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఈమె టాలెంట్‌కి చూసి దర్శకనిర్మాతలు చాలా ఆఫర్స్ ఇచ్చారు. కానీ.. ఇప్పుడు కొత్తవాళ్ళు రావడంతో ఇమెకు ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడైతే మరీ తక్కువ అయిపోవడంతో ఆ నటికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి.

ఆఫర్స్ వస్తాయి అని ఎదురుచూసిన ఎలాంటి ఆఫర్స్ రాకపోవడంతో ఎలాగైన డబ్బులు సంపాదించాలని ఆమె ఇలా వ్యభిచారంలోకి దిగిందని తెలుస్తోంది. ఓ ఆన్‌లైన్ బ్రోతల్ సైట్ ద్వారా ఆ నటి సెక్స్ వర్కర్‌గా మారినట్లు విచారణలో ఆమె తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఇమె ఒక రాత్రికి 5 నుంచి 6 లక్షల డిమాండ్ చేసేదని, బడాబాబుల నుంచి రూ.10 లక్షలకుపైగా డబ్బులు వసూలు చేసేదని వారు పేర్కొన్నారు. ఇటివలే టాస్క్‌ఫోర్స్ నిర్వహించిన దాడుల్లో ఈ నటి పట్టుబడింది. ఈ నటిని చూసి తాము షాక్ తిన్నట్లు పోలీసులు అన్నారు.

Related

  1. మరో టీవీ నటి బ్రోతల్ కేసులో అడ్డంగా పట్టుపడింది!
  2. హీరోయిన్స్ కి చుక్కలు చూపిస్తున్న ప్రియ
  3. బూతు సినిమాల హీరోయిన్ కి అసలు సిగ్గే లేదు
  4. అన్నీ ఇప్పేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -