Tuesday, May 14, 2024
- Advertisement -

ప్లాప్ సినిమాలు మర్చిపోయావా కృష్ణా ?

- Advertisement -

రైటర్ చిన్నికృష్ణ సినిమాల్లేక ఖాళీగా ఉన్నాడు. ఒక పేపర్ కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు చిన్ని కృష్ణ. ఇందులో ఎప్పటిలాగే చిన్నికృష్ణ తన పాత చరిత్రను తిరగేశారు.

ఎప్పుడో రాసిన ‘నరసింహనాయుడు’,’ ఇంద్ర’, ‘గంగోత్రి’ సినిమాల గురించి చెప్పుకుని తను సూపర్ హిట్ చిత్రాల రచయితను అంటూ  గుర్తుచేసుకున్నాడు. చరిత్ర చెప్పుకోవడానికే కానీ, భవిష్యత్తుకు కాదనే విషయం ఆయనకి బోధపడలేదు. పైగా తను రాసినవన్నీ హిట్ సినిమాలే అంటూ అబద్దం చెప్పాడు. బాలకృష్ణ నటించిన ‘సీమసింహం’ చిత్రానికి ఆయనే కథ అందించాడు. ఇది ఫ్లాప్ సినిమా.

ఇక అల్లు అర్జున్ నటించిన ‘బద్రినాథ్’ సైతం ఆడలేదని ఆ చిత్ర దర్శకుడు వినాయక్ పలు సందర్భాల్లో చెప్పాడు.చిన్నికృష్ణకు ప్రచార ఆర్భాటం ఎక్కువ. తన పుట్టినరోజుకు తానే ఇతరుల పేర్లతో శుభాకాంక్షల ప్రకటనలు వేసుకుంటాడనే విషయం తెలిసిందే. రచయితకు ఉండాల్సింది కాన్ఫిడెన్స్ అంతే కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదనే విషయం చిన్నికృష్ణ గుర్తెరిగితే మంచిది.

Also Read

  1. కెసిఆర్ కి మహేష్ బాబు ఫుల్ సపోర్ట్
  2. మంగళగిరి కి షిఫ్ట్ అవుతున్న జగన్ మోహన్ రెడ్డి
  3. బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వడానికి సమంత కారణం
  4. అనుష్క పై రాజమౌళికి కోపం వచ్చింది!
  5. చిరుతో మెగా హీరోస్ అదిరిపోయే డాన్స్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -