Thursday, May 16, 2024
- Advertisement -

అనుష్క పై రాజమౌళికి కోపం వచ్చింది!

- Advertisement -

ప్రస్తుతం బాహుబలి-2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రభాస్, రానా గుర్రపుస్వారీ, కత్తియుద్ధాలు ప్రాక్టీస్ చేశారు. తమన్న కూడా వీళ్లకు తోడైంది. అంత ఓకే అనుకున్న సమయంలో అనుష్క రాజమౌళికి పెద్ద షాక్ ఇచ్చింది. దాంతో రాజమౌళి అనుష్క మీద ఫైర్ అయ్యాడట. సైజ్ జీరో సినిమా కోసం అనుష్క భారీగా బరువు పెరిగింది.

సినిమా పోయినా అనుష్క నటనకు మార్కులే పడ్డాయి. అయితే బాహుబలి-2 కోసం బరువు తగ్గమని రాజమౌళి చెప్పాడట. అయిన ఇంకా అనుష్క బరువు తగ్గలేదు. బాహుబలి-1లో అనుష్క కేవలం సంకెళ్లకే పరమితమైంది. ఆమె పార్ట్ చిన్నది. కానీ బాహుబలి-2లో ఆమె ప్రభాస్ తో రొమాన్స్ చేయాలి. కొన్నిచోట్ల యుద్ధం కూడా చేయాలి.

ఇలా చేయాలంటే ప్రభాస్ సరసన సరిపోయేట్టు స్లిమ్ గా సెట్ అవ్వాలి. కానీ ప్రస్తుతం ఆమె ప్రభాస్ సరసన చాలా పెద్దగా కనిపిస్తోందట. దీంతో అనుష్కకు గట్టి వార్నింగ్ ఇచ్చాడట జక్కన్న. నేచురల్ పద్ధతుల్లో తగ్గలేకపోతే, లైపో అయినా చేయించుకుని తగ్గాల్సిందేనని… గట్టిగా హెచ్చరించాడట.

Related

  1. జక్కన్న ఫస్ట్ లుక్ అదిరింది
  2. జక్కన్నపై సీరియస్ అయిన ప్రభాస్?
  3. సన్యాసిగా అనుష్క
  4. అనుష్క తో లిప్ కిస్ అంటే ఒద్దు అన్న హీరో

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -