Sunday, May 4, 2025
- Advertisement -

స్టూడెంట్ తో ఎఫైర్ పెట్టుకున్న టీచర్! ఊహించని ట్విస్ట్!

- Advertisement -

మగాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకున్న వార్తలు మనం తారుచుగా చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మహిళలపై కూడా ఇలాంటి వార్తలు వస్తున్నాయి. పెళ్లి అయిన సరై అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. కేవలం తమ కామ కోరికలు తీర్చుకోవడం కోసం ఎవరితో పడితే వారితో సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి అక్రమ సంబంధమే ఇప్పుడు ఒకటి సంచలనం రెపుతోంది.

మణికంఠ (19) అనే వ్యక్తి విశాఖ నగరంలో ఓ కాలేజ్ లో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అదే కాలేజ్ లో కంప్యూటర్ టీచర్ గా సంతోష లక్ష్మి(28) పనిచేస్తోంది. ఈమెకు ఇది వరకే పెళ్లి అయ్యి ఓ పాప కూడా ఉంది. అయితే వీరి ఇద్దరు క్లోజ్ అయ్యి ఆ తర్వాత వీరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ప్రేమ పేరుతో చెట్టాపట్టాలు వేసుకొని తీరిగారు. హైదరబాద్ లో ఓ వారం రోజులు కూడా గడిపారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె బంధువులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె భర్త వద్దకు పంపారు.

ఇలా కొంత కాలం ఆ అబ్బాయి ఆమె దూరంగా ఉంది. కానీ.. ఇటివలే మణికంఠకు యాక్సిడెంట్ జరిగింది. కొన్నిళ్ళ నుంచి చికిత్స తిసుకుంటున్న అతను కొద్దిగా కోలుకున్నాడు. వారం రోజుల కిందట బయటకు వెళ్ళి వస్తాను అని చెప్పి మళ్లీ రాలేదు. ఇక అనుమానం వచ్చిన మణికంఠ బంధువులు వెంటనే సంతోష లక్ష్మి గురించి కూడా ఆరా తీశారు. ఆమె కుడా కనిపించకపోవడంతో పోలీస్ లకు పిర్యాదు చేశారు. అయితే పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ మరొ ట్వీస్ట్ ఉంది. సంతోష లక్ష్మి శ్రీకాకుళంలో ఉన్నట్లు తెలియడంతో ఆమెను సంప్రదించగా మణికంఠ గురించి తనకేమి తెలియదని చెపుతోంది. మరి మణికంఠ ఎక్కడికైనా వెళ్ళాడా? లేక ఆమె అబద్ధం చేబుతుందా అనేది విచారిస్తున్నారు.

Related

  1. ఛాన్స్ కోసం డైరెక్టర్ కోరిక తీర్చింది!’
  2. వీరప్పన్ భార్య ని దారుణంగా మోసం చేసిన డైరెక్టర్
  3. ఫామ్ హౌస్ కు వెళ్లి డైరెక్టర్ కోరిక తీర్చింది!
  4. ఆ డైరెక్టర్ తో నేను పడుకోలేదు – తేజస్వీ మడివాడ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -