Sunday, May 12, 2024
- Advertisement -

కూతురు న్యూడ్ సెల్ఫీ తో షాక్ అయిన తండ్రి

- Advertisement -
daughter send selfie to father

ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. తిండికి తిప్ప‌లు లేనివారి చేతిల్లో కూడా స్మార్ట్ ఫోన్ కామ‌న్ అయిపోయింది. యువ‌త ఫైనాన్షియ‌ల్‌గా ఎన్ని ఇబ్బందులు ఉన్నా స్మార్ట్ ఫోన్ కొనే విష‌యంలో మాత్రం వెనుకాడ‌డం లేదు. స్మార్ట్ ఫోన్‌తో ప్ర‌తి క్ష‌ణం నెట్ ఓపెన్ చేసి ఫేస్‌బుక్‌, వాట్సాప్ మెసేజ్‌లు చూడ‌డం, సెండ్ చేయ‌డం చేస్తున్నారు. ఈ నెపథ్యంలోనే వాళ్లు ఏది పోస్టు పెట్టాలో.. ఏది పెట్టకుడదో.. ఏవి సెల్ఫీలు తీసుకోవాలో.. ఏవి తీసుకోవదో.. తెలియని మైకంలో పడిపోతున్నారు.

ఈ మ‌త్తులో ప‌డి వారు కొన్ని సీక్రెట్స్ సైతం ఒక‌రికి పంప‌బోయి మ‌రొక‌రికి పంపి చిక్కుల్లో ప‌డ‌డంతో పాటు ప్ర‌మాదాలు కొని తెచ్చుకుంటున్నారు. దీనిపై కొంత‌మంది ఔత్సాహికులు ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తెచ్చేందుకు ఓ షార్ట్‌ఫిల్మ్ తీశారు. ఇది ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇప్ప‌టికే దీనిని 37 ల‌క్ష‌ల మంది వీక్షించారు. ఈ వీడియో చూస్తే.. ఓ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ.. ఉంటుంది. అటు నుంచి బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తున్నావని అడగడంతో.. స్నానం చేయబోతున్నానని చెబుతుంది..దీంతో న్యూడ్‌గా ఒక సెల్పీ తీసి నాకు పంపవా…? అంటూ అడుగుతాడు.

వెంట‌నే ఆ యువ‌తి త‌న న్యూడ్ ఫొటో సెల్ఫీని భాయ్ ఫ్రెండ్‌క సెండ్ చేయ‌బోయి త‌న తండ్రికి పంపుతుంది. ఆ వీడియో చూసిన తండ్రి త‌న కుమార్తె మీద కేక‌లు వేస్తాడు. అసలు నిన్ను కాదు..మీ అమ్మను అనాలంటూ…ఆ న్యూడ్‌ పిక్‌ను భార్యకు పంపాలని ఆవేశంతో అరుస్తాడు. దాన్ని త‌న భార్య‌కు పంప‌బోయి పొర‌పాటుగా వేరే వాట్సాప్ గ్రూప్‌లోకి పంపుతాడు. దీంతో తండ్రి,కుమార్తె ఇద్దరూ అవాక్కు అవుతారు…! సెల్ఫీలు ఎటువంటి సమస్యలు సృష్టిస్తాయో…చాలా హుందాగా చెప్పారు..ఈ షార్ట్‌ఫిల్మ్‌లో.. మీరు ఓ లుక్కేయండి.

{youtube}ZrmCZFyEvHk{/youtube}

Related

  1. ఆ కోర్కెలు టీనేజ్‌ లోనే ఎందుకు వస్తాయి?
  2. అబ్బాయిలు.. ఇవి చూసే అమ్మాయిలను ఇష్టపడుతారంట!
  3. సెక్స్‌ గురించి షాకింగ్ నిజాలు!
  4. నిద్ర‌కు – సెక్స్‌కు షాకింగ్ చేసే లింక్ ఉంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -