Thursday, May 2, 2024
- Advertisement -

నిర్మాత మేనల్లుడు రేప్ చేసాడట

- Advertisement -

ఓ నిర్మాత మేనల్లుడు నన్ను రేప్ చేశాడు అని కేసు పెట్టింది ఓ మహిళ. ఆ కేసు పెట్టింది ఎవరిమీదనో కాదు సొంత భర్త మీదనే. తన భర్త వేధిస్తున్నాడంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె భర్త తన దగ్గర ఉన్న నగలన్నీ తీసుకున్నాడని, తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాడనేది ఆమె ప్రధాన ఆరోపణ.

అంతే కాకుండా రోజు వేధించేవాడని, ఇష్టం లేకపోయినా శృంగారం చేయాలంటూ బలవంతం చేసేవాడని, ఒక రోజు ఇష్టం లేదని కోపడినందుకు అత్యాచారానికి ప్రయత్నించాడనీ ఆ మహిళ తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఇక వీళ్ళు ఇద్దరు కూడా ఓ బాలీవుడ్ భారీ నిర్మాతకు బంధువులు కావడంతో పోలీసులు వాళ్ళ పేర్లు బయటపెట్టడం లేదు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన వెర్సోవా పోలీసులు భార్యని రేప్ చేసిన వాడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఆ నిర్మాత ఎవరూ… అనే విషయాన్నీ మాత్రం పోలీసులు బయట పెట్టటం లేదు. ఇంకో రెండు మూడు రోజుల్లో వివరాలన్నీ బయటకు రావచ్చంటున్నారు.

Related

  1. డాన్సర్లను గ్యాంగ్‌రేప్ చేసిన 12 మంది దుండగులు
  2. పదేళ్ళ బాలుడి ని రేప్ చేసింది
  3. 12 మందిని ఇంట్లో బంధించి రేప్ చేసాడు .. పిల్లల్ని కూడా కన్నాడు వాళ్ళతో
  4. రేప్ చేయించుకున్నట్టు నటించి డబ్బులు లాగుతున్న అమ్మాయి .. – జగత్ కిలాడీ ఇది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -