Saturday, May 10, 2025
- Advertisement -

బలవంతంగా కొట్టి శృంగారం చేయడమే ఆ హీరో పని!

- Advertisement -
maaya official trailer video

నాలుగు గోడల మధ్య మాత్రమే శృంగారం జరగాలి అది మన సాంప్రదాయం. అలానే సినిమాల్లో కూడా అలాంటి సన్నివేశాలతో వచ్చే సీన్స్‌ను కూడా పరిమితుల వరకు మాత్రమే చూపిస్తారు. అయితే..అప్పట్లో ఒక రచయిత్రి ‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే’ అనే నవలను రాసింది.

ఆ నవల ఆదారంగా సినిమా తీస్తే ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. కానీ ఆ చిత్రంను మన దగ్గర విడుదల కానివ్వలేదు మన సెన్సార్ బోర్డు సభ్యులు. ఎందుకు రిలీజ్ చేయలేదంటే.. ఆ సినిమాలో మన కల్చర్ కు తగ్గట్లు కాకుండా.. ఓ మహిళను కట్టేసి, కొట్టి భయంకరంగా హింసించి శృంగారంలో పాల్గొనే సీన్స్ అందులో ఉండటం వల్ల ఆ సినిమాని రిలీజ్ చేయలేదు. కానీ ఇప్పుడు  మాత్రం డైరెక్టర్ విక్రమ్ భట్ వెంటనే ఈ చిత్ర కథను ఒక శాడిస్ట్ థ్రిల్లర్ గా మార్చేసి ‘మాయా’ అంటూ వెబ్ సిరీస్ తీసి అందరికీ షాకిచ్చాడు. ఇక ఆ వెబ్ సిరీస్ ట్రైలర్ చూస్తే ఆ విషయం మనకు అర్దమైపోతుంది.

’50 షేడ్స్ ఆఫ్ గ్రే’ చిత్రంలో.. హీరో అండ్ హీరోయిన్ మధ్యన ఒక రొమాంటిక్ ట్రాక్ ను గొప్పగా ఆవిష్కరిస్తారు. కాని ఈ హిందీ వెబ్ సిరీస్ లో మాత్రం.. ఒక యువకుడు తన కోరికలను బలవంతంగా తీర్చుకోవడానికి పెళ్ళయిన ఒక లేడీని బలవంతంగా ఇలా కట్టేసి కొట్టేసి ఆమెతో శృంగారం చేయడమే అసలు కథ అనే విధంగా తెరకెక్కించాడు. ఆ వీడియోకి ఇప్పుడు ఓ రెంజ్ లో వ్యూస్ రావడం విశేషం. ఆ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి.

{youtube}515pfRHdm5c{/youtube}

Related

  1. ఈ రోజుల్లో శృంగారం చేస్తే మగబిడ్డ జన్మిస్తాడట!
  2. స్టార్ హీరోయిన్‌ శృంగారం చేస్తూ దొరికన యంగ్ హీరో!
  3. స్నేహ ఆ సీన్స్‌ కూడా చేస్తుందట!
  4. మంచు లక్ష్మికి సీరియస్‌.. ఎవరి మీదనో తెలుస్తే షాక్ అవుతారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -