నాగ్ మన్మథుడు హీరోయిన్ ఇప్పుడు ఎలాఉందో తెలుసా..?

- Advertisement -

నాగార్జున హీరోగా నటించిన ”మన్మథుడు” ఎలాంటి హిట్ సాధించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ మూవీ ద్వారా నాగర్జునకు కొత్త ట్యాగ్ ఇవ్వడమే కాదు.. దేవి శ్రీ ప్రసాద్ కు పెద్ద బ్రేజ్ ఇచ్చింది. అలానే త్రివిక్రమ్ డైలాగ్స్ కు కూడా చాలా పేరొచ్చింది. ఇక తొలిసారిగా హీరోయిన్ గా చేసిన అన్షు (అన్షు అంబాని) కూడా చాలా పాపిలార్టీ తెచ్చుకుంది.

ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసినప్పటికి.. పెద్ద సక్సెస్ రాక టాలీవుడ్ నుండి మాయమైపోయింది. మరి ఈ హీరోయిన్ ఇప్పుడు ఎక్కడ ఉంది.. ఏం చేస్తోంది..? మన్మథుడు.. రాఘవేంద్ర వంటి సినిమాల్లో నటించిన అన్షు.. నిజానికి ఒక ఎన్నారై. అమ్మడు అప్పట్లో తిరిగి లండన్ వెళ్ళిపోయి తన చదువులు తన చదువుకుందట. సినీ పరిశ్రమలో రాణించడం చాలా కష్టం అని ఫీలై.. ఈ ఫీల్డ్ వదిలేసిందట. ఇకపోతే ప్రస్తుతం ఆమె లండన్లో ఓ డిజైనర్ దుస్తుల దుకాణం నడుపుతోంది.

- Advertisement -

‘ఇన్ స్పిరేషన్ కౌచర్’ అంటూ ఆమె నడిపే దుకాణంలో బాలీవుడ్ హీరోయిన్లు ధరించిన డ్రస్సులకు దగ్గరగా ఉండే డూప్లికేట్ డిజైన్లను తయారు చేసి అమ్ముతారట. లండన్ లోనే పుట్టి పెరిగిన అన్షు అక్కడే ఉంటున్న సచిన్ సగ్గార్ అనే వ్యాపారిని పెళ్లి చేసుకుని అన్షు సగ్గార్ గా మారిపోయింది. ఏది ఏమైన.. కొందరూ హీరోయిన్స్ ఎంత పేరు ఎచ్చుకున్న.. అవన్ని పక్కన పెట్టి.. సింపుల్ గా బ్రతకడానికే ఆసక్తి చూపిస్తారు.

ఆయితే ఇప్పుడు ఇద్దరు పిల్లలకి తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తోంది. అన్షూ తన ఇద్దరి పిల్లలు, భర్తతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read

దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్..!

ప్రభాస్ వదిలుకున్న సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -