Friday, April 26, 2024
- Advertisement -

బుల్లి దేశాన్ని ఎవ‌రైనా కొంటారా….?

- Advertisement -
principality-of-sealand-smalliest-country-in-the-world

Principality of Sealand Smalliest country in the world

ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచంలో అతిపెద్ద‌దేశాలు…త‌క్కువ ప‌రిమాణంలో ఉండే చిన్న చిన్న దేశాల పేర్లు విన్నాం.కాని ఎవ‌రూ ఊహించ‌ని బుల్లిదేశం ఉంది.బుల్లిదేశ‌మంటె జ‌నాభా వంద‌ల‌లో ఉన్నార‌నుకుంటె మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్లే.అక్క‌డ నివ‌శిస్తున్న జ‌నాభా లెక్క‌లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

ఇక్కడ కనిపిస్తున్న దాని పేరు ప్రిన్సిపాలిటీ ఆఫ్ సీల్యాండ్. ఎవరూ గుర్తించని ఒక బుల్లిదేశమిది. ఇంగ్లండ్ ఉత్తర సముద్రంలో ఉంది. వైశాల్యం కేవలం 4వేల చదరపు మీటర్లు. రెండవ ప్రపంచయుద్ధ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని నిర్మించింది. 1967లో పాడీ రాయ్ బేట్స్ అనే వ్యక్తి దీన్ని ఆక్రమించారు. స్వతంత్రదేశంగా ప్రకటించుకున్నాడు.
1975లో సొంత రాజ్యాంగం, సొంత కరెన్సీనీ, సొంత జాతీయ చిహ్నం కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రత్యేక పాస్‌పోర్టు కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకున్నారు.

{loadmodule mod_custom,GA1}

2006 జూన్‌ 23న ఇక్కడ షాక్‌సర్కూట్‌ కారణంగా ఓ అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో చిక్కుకున్న వారిని రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ సురక్షితంగా ఆస్పత్రికి తరలించింది. 2006 నవంబర్‌లో దీనిని మళ్లీ పునరుద్ధరించారు. 2007-2010 మధ్యకాలంలో బెట్స్‌ కుటుంబం సుమారు 906 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు సీలాండ్‌ను అమ్మకానికి పెట్టారు.

{loadmodule mod_custom,GA2}

అయితే ఇప్పటి వరకూ ఈదేశానికి సార్వభౌమత్వ అధికారం లేదు. ఇక్కడి జనాభా ఎంతో తెలుస్తే అవాక్కవ్వాల్సిందే. ప్రిన్సిపాలిటీ ఆఫ్ సీల్యాండ్‌లో 2002 జనాభా లెక్కల ప్రకారం కేవలం 27 మంది మాత్రమే నివసిస్తారు. అంతేకాదు ఈ దేశానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ కూడా ఉంది. దీనితోపాటు ప్రత్యేక పోస్టాఫీసు కూడా ఉంది.

Also read

  1. ప్రభాస్ తండ్రి.. ఎప్పుడు.. ఎలా చనిపోయారో తెలుసా..?
  2. 106 వయసులో.. లక్షలు సంపాదిస్తున్న బామ్మ..!
  3. వ్యభిచారం చేస్తూ బుకైన టివీ ఆర్టిస్టులు
  4. వంద‌సంవ‌త్స‌రాలు ఆరోగ్యంగా జీవించాలంటెఇవి తినండి……

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -