ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన కారు..

Rolls-Royce Sweptail Could Be Worlds Most Expensive New Car 

ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైర‌న ల‌గ్జ‌రీ కార్లు అంటె ముందుగా గుర్తుకొచ్చేది బెంజ్‌, బీఎమ్‌డ‌బ్ల్యూ, ఆడీ మొద‌లైన కంపెనీలు గుర్త‌కొస్తాయి. ఈ కార్ల‌కు ఉన్న డిమాండ్ గురించి చెప్పాల్సిన అవ‌స‌రంలేదు.

వీటిని రాజ‌కీయ‌నాయ‌కులు,వ్యాపార వేత్త‌లు స్టేట‌స్ సింబ‌ల్‌గా భావిస్తారు.వాటి ఖ‌రీదు కూడా కోట్ల‌ల్లోనే ఉంటాయి.అయినా వాటికి డిమాండ్ త‌గ్గ‌దు.
అయితే ఇప్పుడు ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన కారును తయారు ల‌గ్జ‌రీ కార్ల త‌యారీ సంస్థ రోల్స్ రాయ్స్‌. దీన్ని మార్కెట్‌లో అమ్మ‌డానికి కాదు.ఒకే ఒక కారును త‌యారు చేసింది. అది ఓ క‌స్ట‌మ‌ర్ త‌న అభిరుచికి త‌గ్గ‌ట్లుగా రూపొందించిది.దీని ధ‌రో ఎంతో తెలుసా అక్ష‌రాల రూ.84 కోట్లు.ప్ర‌పంచంలో ఇప్ప‌టివ‌ర‌కు ఇంత ఖ‌రీదైన కారును ఎవ‌రూ త‌యారు చేయ‌లేదు.

{loadmodule mod_custom,Side Ad 1}

ల‌గ్జ‌రీ కార్ల‌ను త‌యారుచేసే కంపెనీ అయినా.. ఆ క‌స్ట‌మ‌ర్‌కు మాత్రం త‌న టేస్ట్‌కు త‌గిన‌ట్లు లేద‌ని అనిపించింది. అంతే 1920, 30ల్లో ఉన్న రోల్స్ రాయ్స్ కార్ల‌ను ప్రేర‌ణ‌గా తీసుకొని.. తానే ఓ కొత్త డిజైన్‌ను కంపెనీకి ఇచ్చి మ‌రీ త‌యారుచేయించాడా క‌స్ట‌మ‌ర్‌. గ‌తంలోనూ ఒక క‌స్ట‌మ‌ర్ కోరిన ఫీచ‌ర్స్‌తో కార్ల‌ను త‌యారుచేసింది రోల్స్ రాయ్స్‌.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}kF8Yeeo93eI{/youtube}

Also Read